Kiara Advani Photos: నెట్టింట హాట్ పిక్స్ తో రామ్ చరణ్ హీరోయిన్ హల్ చల్!

Kiara Advani Photos: 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కియారా అడ్వాణీ.. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన 'వినయ విధేయ రామ' మూవీలోనూ నటించి మెప్పించింది. ఇప్పుడామె శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో హీరోయిన్ గానూ ఎంపికైంది. ఈమె తాజాగా కొన్ని హాట్ పిక్స్ తో సందడి చేసింది. అవేంటో మీరే చూసేయండి. 
 

  • May 12, 2022, 17:45 PM IST
1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6