Benefits Of Boiled Lemon Water: నిమ్మకాయలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో విటమిన్ సి లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. దీని తీసుకోవడదం వల్ల శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. అయితే నిమ్మకాయ రసంతోనే కాకుండా నిమ్మకాయలను ఉడికించిన జ్యూస్‌గా తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలు ఉడికించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Boiled Lemon Water: రుచికరమైన ఆహారం నుంచి చర్మ సంరక్షణ రొటీన్ వరకు, నిమ్మకాయ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో ఉడికించిన నిమ్మకాయ నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం..ఐరన్ పుష్కలంగా ఉన్నాయి, కాబట్టి దీన్ని నీటిలో వేసి మరిగించిన తర్వాత తాగడం వల్ల చర్మం మెరుగుపడటంతో పాటు బరువు తగ్గుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.