ఇటీవల కాలంలో గుండె పోటుకు గురయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ధమనులు, సిరలు ఆరోగ్యంగా ఉండాలి. రక్త నాళాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి!
Winter Health Care Tips: వేసవిలో పోలిస్తే చలికాలంలో గుండె వ్యాధుల ముప్పు పెరుగుతుంటుంది. ఉష్ణోగ్రత తగ్గడంతో ఆ ప్రభావం గుండె ఆరోగ్యంపై పడుతుంది. ఆ వివరాలు మీ కోసం..
Unhealthy food Habits: గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. అది ఆరోగ్యంగా ఉన్నంతసేపే ప్రాణం నిలుస్తుంది. రక్త నాళాలు బలహీనంగా ఉంటే గుండెపోటు ముప్పు ఎక్కవట. ఆ ముప్పు నుంచి కాపాడుకునేందుకు ఈ ఐదు పద్దతలు పాటిస్తే చాలు..
Reasons behind Puneeth Rajkumar's death: నిత్య యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండే పునీత్ రాజ్‌కుమార్ మరణానికి దారితీసిన పరిస్థితులేంటి ? వైద్యులు పునీత్‌ని ఎందుకు బతికించలేకపోయారు ? పునీత్ మృతికి అసలు కారణాలు ఏంటనే సందేహాలు చాలామంది మెదడు తొలిచేస్తున్నాయి.
Kawasaki Syndrome symptoms: న్యూ ఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తికి ఇంకా మెడిసిన్ రానే లేదు.. కరోనా వ్యాప్తికి ఇంకా చెక్ పెట్టనేలేదు.. అప్పుడే భారత్‌లో మరో కొత్త రకమైన వ్యాధి వ్యాపిస్తుండటం ఆందోళనరేకెత్తిస్తోంది. దానిపేరే కవసాకి సిండ్రోమ్ ( Kawasaki Syndrome ).
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.