తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమరం కొనసాగుతుంది. ప్రత్యర్థుల సవాళ్లకు జవాబులు చెబుతూ.. సవాళ్లు విసురుతూ ఎన్నికల ప్రచారాలు ఆసక్తి కరంగా జరుగుతున్నాయి. బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు..
MLA Rathod Bapurao Joined BJP: ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో ఎమ్మెల్యే షాకిచ్చాడు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నాయకులు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది, విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ బిజీ బిజీ గా మారుతున్న నేపథ్యంలో మిర్యాలగూడ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ గారు ప్రసంగించారు. ఆ వివరాలు..
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో రాజాకీయ పార్టీలు యాక్టివ్ గా పాల్గొంటున్నాయి. విమర్శలు చేస్తూ ప్రతి విమర్శలు చేస్తూ బిజీ బిజీ గా మారుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బీజేపీ మరియు కిషన్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
EX MLA Ratnam Joined in BJP: మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం కిషన్ రెడ్డి ఆయనకు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Janasena-Bjp: ఏపీలో క్లారిటీ లేదు గానీ తెలంగాణలో మాత్రం దాదాపుగా స్పష్టత వచ్చేసింది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. రెండ్రోజుల్లో ఎవరికెన్ని సీట్లనేది తేలనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Telangana Elections: తెలంగాణ ఎన్నికల తేదీ సమీపించేకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీల పొత్తులతో సమీకరణాలు మారుతున్నాయి. జనసేనతో బీజేపీ కొత్త పొత్తు పొడిచినట్టు కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు జోరుగా ముందుకు సాగుతున్నాయి. విమర్శలకు ప్రతి విమర్శలతో ఆసక్తికరంగా మారింది. భూపాలపల్లి సభలో రాహుల్ గాంధీ బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎం పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నేతలు పార్టీలు మారుతూనే ఉన్నారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి జడ్పీటసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి బిజెపిలో చేరారు.
Kishan Reddy Slams CM KCR: సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని.. తన కొడుకును ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలన్నదే ఆయన తపన అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలన్నారు.
Bithiri Sathi Political Entry News: హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ప్రముఖ కమెడియన్ ఆర్టిస్ట్, న్యూస్ రీడర్ బిత్తిరి సత్తి సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై బిత్తిరి సత్తి కూడా స్పందించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ప్రచారాలు వేడెక్కనున్నాయి. బీఆర్ఎస్ అధినేత అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తవగా.. ఇపుడు ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా ప్రకటించేశాడు. కాకపొతే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటి వరకు అభ్యర్థుల ప్రకటన కూడా చేయకపోవటం విశేషం.
బుధవారం ములుగు జిల్లా మేడారంలో కొలువైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మల దర్శనం చేసుకున్న కేంద్రమంత్రి.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు.
Times Now ETG Survey: ప్రముఖ జాతీయ మీడియా సంస్థ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మరోసారి సర్వే నిర్వహించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు సర్వేలో వెల్లడయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.