Begum Khaleda Zia: బంగ్లాదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. 17 ఏళ్ల జైలు శిక్షలో భాగంగా జైలులో మగ్గుతున్న.. మాజీ ప్రధాని ఖలిదా జియాను జైలు నుంచి విడుదలకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు.
Sheikh Hasina Proporties: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందారు. మరోవైపు ఆమె అధికార నివాసంలో ఆందోళనకారులు ప్రవేశించి అందినకాడికి దోచుకుని పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షేక్ హసీనా ఆస్తులకు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమంలో ట్రెండింగ్ గా మారింది.
Bangladesh Crisis Reasons: బంగ్లాదేశ్లో అంతర్యుద్ధాన్ని తలపించే సంక్షోభం చోటుచేసుకుంది. రిజర్వేషన్ల వివాదం కాస్తా తీవ్రమై ఆందోళనలు, హింసాపాతానికి దారి తీసింది. పరిస్థితి చేయి దాటడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి ఇండియాలో ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది. సంక్షోభానికి కారణాలేంటి పూర్తి వివరాలు మీ కోసం..
Bangladesh student leader Nahid Islam: బంగ్లాదేశ్ ఉద్యమంలో 26 ఏళ్ల కుర్రాడు కీలకంగా వ్యవహరించాడు. అతను సహాచరులతో చేపట్టిన ఉద్యమం కారణంగా ఏకంగా పీఎం షేక్ హసీనా కట్టుబట్టలతో దేశం వదిలి పారిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నహిద్ గురించి ఎవరంటూ కూడా చాలా మంది ఆరా తీస్తున్నారు.
Bangladesh Violence: బంగ్లాదేశ్ సంక్షోభం నేపధ్యంలో ఇండియాలో ఆందోళన పెరుగుతోంది. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bangladesh Crisis Reason: ప్రజల్లో అసంతృప్తి తీవ్రమైతే ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. ఎంతటి బలమైన అధినేత అయినా పలాయనం చిత్తగించకతప్పదు. రిజర్వేషన్ల అంశంపై ప్రారంభమైన రగడ చిలికి చిలికి గాలివానగా మారి భారీ సంక్షోభానికి దారి తీసింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులతో అధికారమే మారిపోయేలా చేసింది. అసలేం జరిగిందంటే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.