Etela Rajender: పోలీసులను ఓ రేంజ్‌లో తిట్టిన ఈటల

Etela Rajender: ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులను ఓ రేంజ్‌లో తిట్టారు. 

  • Zee Media Bureau
  • Apr 5, 2023, 07:20 PM IST

Etela Rajender: బండి సంజయ్‌ను పరామర్శించేందుకు వెళుతున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులను ఓ రేంజ్‌లో ప్రశ్నించారు ఈటల. తనను ఎందుకు అడ్డుకున్నారో, దేనికి అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని పోలీసులను నిలదీశారు. 

Video ThumbnailPlay icon

Trending News