ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ లేదా ఈదుల్ అజ్హా పండుగ రేపు అంటే జూన్ 17న ఉంది. ఇవాళ అమెరికా, సౌదీ అరేబియా దేశాల్లో బక్రీద్ పండుగ ఘనంగా జరుపుకున్నారు. రేపు ఇండియా సహా ఇతర దేశాల్లో జరగనుంది. ఈ సందర్భంగా మీ బంధుమిత్రుల కోసం కొన్ని అద్భుతమైన రెసిపీస్...
Hajj 2024: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు పవిత్ర తీర్ధక్షేత్రమైన మక్కాలో హజ్ యాత్ర ప్రారంభమైంది. జూన్ 13నుంచి జూన్ 19 వరకూ హజ్ జరుగుతుంది. మొత్తం 40 రోజుల యాత్ర ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్నించి పెద్దఎత్తున ముస్లింలు హజ్ యాత్రకై మక్కా సందర్శిస్తుంటారు.
Two Days Holidays On June 17th And 25th For Bakrid In Telangana: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదినానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆ రోజుతోపాటు మరో రోజు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Bank Holidays June 2024: మరి కొద్దిరోజుల్లో మే నెల ముగియనుంది. వచ్చే జూన్ నెలలో బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. జూన్ నెలలో బ్యాంకు పనులుంటే ఈ సెలవుల్ని బట్టి ప్లాన్ చేసుకోవడం మంచిది. జూన్ నెలలో ఏయే ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు బ్యాంకు సెలవులున్నాయో తెలుసుకుందాం.
బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించి.. ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హైదరాబాద్ ప్రార్థనల సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు.
Wishes for Bakrid and Quotes: ఇస్లామిక్ కేలండర్లో అత్యంత ముఖ్యమైంది ఈద్ అల్ అదా. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజానీకం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వేడుక ఇది. హజ్ యాత్రకు ముగింపు ఈ పండుగ. ప్రపంచవ్యాప్తంగా భక్తులు మక్కా యాత్రకు తరలివచ్చే సందర్భమిది.
BJP MLA Rajasingh again fires on CM KCR over Cow slaughter. ఆదివారం బక్రీద్ సందర్భంగా వదకు గురైన గోవుల పాపం కచ్చితంగా సీఎం కేసీఆర్కు తగులుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
సెల్ఫీ సరదా ఓ 16 ఏళ్ల యువకుడి ప్రాణం తీసింది. తెల్లవారితే ఇంట్లో పండగా అనగా సరదాగా బీచ్లో ఎంజాయ్ చేద్దామని వెళ్లి, సెల్ఫీలు తీసుకుంటున్న ముగ్గురు యువకులలో ఓ యువకుడిని సముద్ర కెరటం బలిగొంది. వైజాగ్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. వైజాగ్ శివార్లలోని జోడుగుళ్లపాలెం బీచ్లో మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో 16 ఏళ్ల జయెద్ అనే యువకుడు సముద్రంలోనే మునిగి గల్లంతయ్యాడు. సముద్రంలో పడిన ఇద్దరు యువకులలో జయెద్ సోదరుడు ఎలాగోలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా.. జయేద్ మాత్రం అలల తాకిడికి సముద్రంలోనే మునిగిపోయాడు.
ముస్లిముల పర్వదినం బక్రీద్ సెలవు విషయంలో చిన్న మార్పు మళ్లీ చోటుచేసుకుంది. ఆగస్టు 22 తేదినే బక్రీద్ పర్వదినాన్ని జరుపుకోవాలని ఢిల్లీ షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ సోమవారం ఒక ప్రకటనలో తెలపడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.