Bakrid Festival: హైదరాబాద్‌లో బక్రీద్ వేడుకలు

బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించి.. ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హైదరాబాద్ ప్రార్థనల సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. 

  • Zee Media Bureau
  • Jun 30, 2023, 02:22 PM IST

Video ThumbnailPlay icon

Trending News