ఎస్బీఐ తరువాత రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank). ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ఏటీఎం రూల్స్, నగదు విత్డ్రా పరిమితితో పాటు ఎన్నో అంశాలలు మారిపోయాయి. తాజాగా పీఎన్బీ కీలక నిర్ణయం తీసుకుంది.
SBI account holders updates: మీకు ఎస్బీఐలో ఎకౌంట్ ఉందా ? SBI ATM card వెంట లేనప్పుడు ఏటీఎం నుండి క్యాష్ ఎలా విత్ డ్రా చేయాలి అని ఆలోచిస్తున్నారా ? అయితే మీలాంటి వారి కోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ సరికొత్త ఫీచర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. SBI YONO app ద్వారా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ ఉన్న వారు డెబిట్ కార్డు లేకున్నా ఎంపిక చేసిన కొన్ని ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చని ఎస్బీఐ వెల్లడించింది.
Restricting Transactions From Non EMV ATM Machines From 1 February, 2021: భారత్లో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI). ఎస్బీఐ తరువాత రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB). ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ఏటీఎం రూల్స్, నగదు విత్డ్రా పరిమితితో పాటు ఎన్నో అంశాలలు మారిపోయాయి.
ATM Safety Tips: భారతదేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారుల భద్రత కోసం కొన్ని విలువైన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. పాస్వర్డ్ విషయంతో పాటు ఏటీఎం కేంద్రంలో ఎలా వ్యవహరించాలి అని తమ వినియోగదారులకు సూచనలు చేసింది. అయితే ఏటీఎం కార్డు వివరాలు గోప్యంగా ఉండేలా చూసుకుంటే, ఆన్లైన్ మోసాలతో పాటు పాస్వర్డ్ హ్యాకింగ్, కార్డ్ హ్యాకింగ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.
NB ATM New Rules From December | మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వినియోగదారులు అయితే ఈ వార్త మీరు తప్పకుండా చదవాలి. ఎందుకంటే ఇది మీకు అత్యంత ప్రధానమైన వార్త.
Prison ATM In Bihar | బీహార్ రాష్ట్రంలోని ఖైదీలు ఇక తమ జైలులోనే ఏటీఎం సేవలను వినియోగించుకోగలరు. బీహార్ లోని పూర్ణియా జైలులో ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేసి ఖైదీలు తమ నిత్యావసరాల కోసం డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించారు.
Private employee honesty at ATM centre | పెద్ద నోటు ఒక్కటి దొరికినా ఎవరూ చూడకుండా చటుక్కున తీసుకుని వెళ్లిపోవడం చూస్తుంటాం . కానీ ఓ చిరుద్యోగి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించి తన నిజాయితీని చాటుకున్నాడు. తనకు దొరికిన రూ.500 నోట్ల కట్టును పోలీసులకు అప్పగించాడు.
తమ ఖాతాదారుల భద్రత కోసం అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (State Bank of India) చర్యలు తీసుకుంటోంది. ఏటీఎం కార్డు మోసాలను అరికట్టేందుకు ఎస్బీఐ ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
SBI అందుబాటులోకి తీసుకొచ్చిన Mobile ATM సేవలతో ఇక మీరు ఏటిఎం వరకు కూడా వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండానే డబ్బు డ్రా చేసుకునే వీలు ఉంది. ఏంటి నమ్మలేకపోతున్నారా ? కానీ ఇదే నిజం.
కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొనేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ATM ఛార్జీలను మరింత పెంచే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.