What does it mean when you see a lot of ants in your house. ఇంట్లో ఉండే ఎర్ర లేదా నల్ల చీమలు.. మనిషి జీవితంలో జరిగే శుభ, అశుభ సంకేతాలను ముందే చెపుతాయని వాస్తుశాస్రంలో చెప్పబడింది.
Elaichi Remedies: ఇలాచీ గురించి తెలుసా. ఆరోగ్యపరంగా అద్భుత ఔషధ గుణాలు కలిగిన సుగంధ ద్రవ్యం. కానీ ఇదే ఇలాచీకు జ్యోతిష్యంలో కూడా ఎనలేని మహత్యం ఉందని తెలుసా..ఆ వివరాలు మీ కోసం..
Mercury Remedies: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల బలం, బలహీనత అనేది మీ జాతకంపై ప్రభావం చూపిస్తుంది. కుండలిలో గ్రహం బలంగా ఉంటే అంతా శుభమే జరుగుతుంది. ఒకవేళ బలహీనంగా ఉంటే..కొన్ని ఉపాయాల ద్వారా పవర్ఫుల్గా మార్చవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు.
December Horoscope: జ్యోతిష్యశాస్త్రంలో రాశులు, నక్షత్రాలకు విశేష మహత్యముంది. వృషభరాశివారికి జాతకమే మారిపోనుంది. అయితే జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సూచనలు పాటించాలి.
Remedies For Beautiful Wife: అందమైన భార్యను పొందడానికి జ్యోతిష్య శాస్త్రంలో పలు రకాల పరిహారాలు ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల తెలివైన, అందమైన భార్యను పొందుతారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు రకాల మంత్రాలను కూడా ఉపదేశించాల్సి ఉంటుంది.
Astro Tips: మీరు పేదరికంతో బాధపడుతున్న, ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నా, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఈ పువ్వను ఈ కింది విధంగా ఉపయోగించడం వల్ల మీ సమస్యలన్నీ దూరమవుతాయి.
Moles Meaning: అందమైన అమ్మాయిల పెదాలపై పుచ్చుమచ్చ ఉంటే ఆ అందం మరింత ద్విగుణీకృతమౌతుందంటారు. కానీ కాస్త అటూ ఇటైనా సమస్యలు చుట్టుముడతాయంటున్నారు జ్యోతిష్య పండితులు.
Astro Tips: చంద్ర, రాహు గ్రహాల కలయికతో ఏర్పడనున్న గ్రహణ యోగంతో చాలా అనర్ధాలు జరగనున్నాయని జ్యోతిష్యశాస్త్రం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వృషభం, కన్యారాశివారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు.
Kitchen Vastu Tips: హిందూమతంలో రాహుకేతువులు అన్నింటి కంటే ఆగ్రహం కలిగిన గ్రహాలుగా భావిస్తారు. అందుకే రాహుకేతువులపై జాగ్రత్తగా ఉంటారు. ఈ రెండు ఏ మాత్రం కోపంగా ఉన్నా..ఆ కుటుంబం నుంచి సుఖసంతోషాలు దూరమైపోతాయి..
Indra Yogam: ఏ వ్యక్తి జాతకంలో శుభ యోగం ఏర్పడుతుందో అతడి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఏ వ్యక్తి జాతకంలో అశుభయోగం ఏర్పడుతుందో అతడి జీవితం దుర్భరంగా ఉంటుంది. ఈ రోజు మనం పవిత్రమైన ఇంద్రయోగం గురించి చెప్పుకుందాం.
Favourite God: హిందూధర్మంలో ప్రతి ఒక్కరికీ ఇష్టదైవాలుంటారు. ఇష్టదైవాన్ని పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయనేది ఓ విశ్వాసం. మరి మీ ఇష్టదైవం ఎవరో ఎలా ఎలుసుకోవాలి, ఎలా పూజలు చేయాలో తెలుసుకుందాం..
Vastu Tips For Home: పంచాంగం ప్రకారం, శ్రావణ మాసం మెుదలైంది. ఈ పవిత్రమైన మాసంలో మీ ఇంట్లో ఈ పవిత్రమైన మెుక్కలు నాటితో ఆర్థిక పరమైన సమస్యలను గట్టెక్కడమే కాకుండా..అపారమైన సంపదను పొందవచ్చు.
Kala Sarp Dosham: మీ జాతకంలో కాల సర్ప దోషం ఉంటే మిమ్మిల్ని అనేక సమస్యలు వెంటాడతాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఈ దోషం నుండి బయటపడటానికి ప్రయత్నించాలి. దీనికి శ్రావణ మాసం ఎంతో ఉత్తమమైనది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.