Bandi Sanjay Kumar Satires on KCR Govt: " దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30 శాతం కమీషన్లు తీసుకుంటే... మరో 30 శాతం కమీషన్ సీఎం కుటుంబానికి వెళుతోంది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సచివాలయ నిర్మాణంతోపాటు భూ దందాల్లోనూ 60 శాతం కమీషన్లు వెళుతున్నాయి.
Bandi Sanjay About Asaduddin Owaisi: ఇన్నాళ్లు లవ్ జిహాద్ అనుకున్నం... ఇప్పుడు కొత్త రకం జిహాద్ నడుస్తోంది. హిందూ యువకులను బెదిరించి, మాయమాటలు చెప్పి ముస్లింలుగా మార్చి టెర్రరిస్టులుగా మార్చి హింసకు పాల్పడుతూ హిందువులు కూడా ఉగ్రవాదులేననే ముద్ర వేయాలనే కుట్ర జరుగుతోంది అని బండి సంజయ్ మండిపడ్డారు.
Asaduddin Owaisi slams Amit Shah: శుక్రవారం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. 2002 లో బీజేపి గుణపాఠం నేర్పిన తరువాతే రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడిన సంఘ విద్రోహ శక్తులు అరాచకానికి పాల్పడటం ఆపేశారని అన్నారు.
Asaduddin Owaisi gets shock: అసదుద్దీన్ ఒవైసి ఎక్కడికెళ్లినా అక్కడ ఎన్నికల ప్రచారంలో ఒవైసికి అనుకూల నినాదాలు చేసే అనుచరులు వారి వెంట ఉంటారనే టాక్ ఉంది. కానీ సూరత్ తూర్పు నియోజకవర్గంలో సీన్ రివర్స్ అయింది. స్థానిక ముస్లిం యువత అసదుద్దీన్ ఒవైసికి వ్యతిరేకంగా నిరసన గళమెత్తారు.
Asaduddin Owaisi: భారతీయ మూలాలకు చెందిన రిషి సునక్ బ్రిటీషు ప్రధాని కావడంతోనే రాజకీయ వ్యాఖ్యలు ఊపందుకున్నాయి. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Asaduddin Owaisi Counter RSS: దేశంలో జనాభా నియంత్రణ, మతపరమైన అసమతుల్యతపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రకటనపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు.
September 17th: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. సెప్టెంబర్ 17 చుట్టూ పాలిటిక్స్ సాగుతున్నాయి. దీనిపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
Hyderabad old city Lathi Charge: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పాతబస్తీలో పోలీసుల ఆంక్షలు అమలు అవుతున్నప్పటికీ.. కొంతమంది యువత ఒక్క చోట చేరి రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం చేస్తూ ఆందోళనకు దిగారు.
Traffic Advisory in Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నందున నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.
Asaduddin Owaisi comments on BJP MLA Raja Singh: ముస్లిం మత గురువు ప్రొఫెట్ మొహ్మద్‌పై బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజా సింగ్ వ్యాఖ్యలు వివాదంపై ఎంఐఎం పార్టీ సైతం తీవ్రంగా స్పందించింది.
Raja Singh Gets Bail : బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్‌కి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రొఫెట్ మొహమ్మద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్‌పై ముస్లిం సోదరులు మండిపడుతున్నారు.
AIMIM president Asaduddin Owaisi has said that "India belongs to Dravidians and Adivasis", and not to him, or Maharashtra Chief Minister Uddhav Thackeray, NCP head Sharad Pawar and Prime Minister Narendra Modi
Bandi Sanjay Sensational Comments: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గతంలో వేలాది ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారన్న ఆయన.. ఆ మసీదులు తవ్వితే వాటి అడుగున శివలింగాలు బయటపడతాయని అన్నారు.
Gyanvapi Mosque Issue: పవిత్ర కాశీ క్షేత్రంలోని జ్ఞాన్వాపి మసీదులో శివలింగం గుర్తించడంపై విశ్వహిందూ పరిషత్ స్పందించింది. రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచిన జ్ఞాన్వాపి మసీదు వ్యవహారంపై వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యాధ్యక్షులు, సీనియర్ న్యాయవాది అలోక్ కుమార్ తమ సంస్థ తరపున స్పందించారు.
Gyanavapi masjid Dispute: జ్ఙానవాపి మసీదులోని కొలను ప్రాంతాన్ని సీజ్ చేయాలని వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. అది ఒక మసీదు అని... తీర్పు వచ్చేంతవరకూ మసీదుగానే ఉంటుందని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.