Agnipath Scheme Age Limit Extended: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపత్ పథకంపై నిరసన వ్యక్తంచేస్తూ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాల్లో చేరాలనుకునే ఆశావహులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్న సంగతి తెలిసిందే. బిహార్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి.
Army new uniform: భారత ఆర్మీ సుధీర్ఘ కాలంగా కొనసాగిస్తున్న యూనిఫాం త్వరలో పూర్తిగా మారనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆర్మీ నూతన యూనిఫాం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
JOBS Notification: నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఇదొక మంచి అవకాశం. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఆర్మ్డ్ ఫోర్స్‌లో పెద్దఎత్తున ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. ఈ మేరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టుల వివరాలు, ఎంపిక ఇలా ఉండనుంది.
న్యూ ఢిల్లీ: ఇండో చైనా సరిహద్దుపై ( LAC) పై మొహరించి ఉన్న భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. డ్రాగన్‌కు ధీటైన సమాధానం చెప్పేందుకు వీలుగా 3 వేల 5 వందల కిలోమీటర్ల సరిహద్దుపై ఉన్న సైన్యానికి ఈ స్వేఛ్చనిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ( Defence Minister Rajnath Singh) అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ( High level review meeting) నిర్ణయం తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.