Ap Rains Alert: ఏపీలో మూడ్రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈశాన్య బంగాళాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమై తీరం దాటడంతో ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై పడనుంది. పూర్తి వివరాలు మీ కోసం.
Ap Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుండటంతో రానున్న మూడ్రోజులు అతి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారడంతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ఏపీలోని ఆ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని అలర్ట్ జారీ చేసింది.
AP Weather Forecast: ఈ ఏడాది నైరుతి రుతు పవనాల ప్రభావం ఏ మాత్రం కన్పించడం లేదు సరికదా ఎండ వేడిమి ఇంకా దంచి కొడుతోంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూలై నెల ప్రారంభమైనా వర్షమనేది కన్పించడం లేదు.
Heavy Rains Alert: భారీ ఎండలు, వడగాల్పులతో విలవిల్లాడిన ఏపీ ప్రజలకు రుతు పవనాలు సేదతీర్చాయి. నైరుతి రుతుపవనాల విస్తరణతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయింది.
Andhra Pradesh Weather Update: తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కరి అవుతున్న ప్రజానీకం రుతుపవనాల రాకతో ఊరట చెందినా..ఫలితం మాత్రం ఇంకా కన్పించడం లేదు. వర్షం జాడ లేక అల్లాడుతున్న ప్రజలకు ఈసారి ఐఎండీ నుంచి శుభవార్తే విన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AP Weather Forecast: వేసవి తాపంతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. మరో రెండ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల్ని తాకనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
AP Weather Updates: ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం కాస్తా తుపానుగా బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Heavy Rains Alert: భగభగ మండే ఎండల్నించి ఉపశమనం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రోడ్లన్నీ జలమయమవుతుంటే అకాల వర్షాల కారణంగా రైతన్నలు లబోదిబోమంటున్నారు.
AP Weather, Heatwave Report: మంగళవారం అనకాపల్లి 17, కాకినాడ 2, కృష్ణా1, నంద్యాల2, విశాఖపట్టణం 2, విజయనగరం 2, వైఎస్ఆర్ కడప జిల్లాలో 3 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీచాయి. బుధవారం, గురువారం ఈ వడగాల్పుల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది.
Heavy Rain Alert To AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురు గాలులకు వడగళ్లు వాన కురుస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. ఆదివారం, సోమవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Heavy Rain Alert To AP: ఆంధ్రప్రదేశ్‌ను అకాల వర్షాలు వీడడం లేదు. మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Heavy Rains Alert to Telugu States: ఏపీలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడ్రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయని ఐఎండీ సూచించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
AP Rain Forecast: ఏపీకి మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో నేటి నుంచి కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వానలు పడొచ్చని అంచనా వేస్తోంది.
AP, Telangana weather updates: విశాఖపట్నం, హైదరాబాద్: ఉత్తర అండమాన్ సముద్రతీరంలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
AP weather forecast: అమరావతి: ఈ వాయు గుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD reports) అధికారులు తెలిపారు. ఇంకొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.