Visakha Metro Project: ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం సిద్ధమౌతోంది. కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై స్పష్టత వచ్చేంతవరకూ అభివృద్ధిపై దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
Supreme Court: అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కొన్ని అంశాలపై స్టే విధించిన హైకోర్టు..కీలకమైన మరో విషయంలో మాత్రం స్టేకు నిరాకరించింది.
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
AP Three Capitals: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల నిర్మాణం విషయంలో ప్రతిష్ఠాత్మకమైన ఆ సంస్ఖకే అప్పగిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రముఖ ఆంగ్లపత్రిక కధనం ప్రచురించింది.
Ys Jagan: ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి సంచలనం రేపిన వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్లకు సంబంధించి మరో ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాత్రికి ప్రత్యేకంగా కలవనున్నారు. జగన్ హఠాత్తుగా ఢిల్లీ పర్యటన చేపట్టడానికి కారణమేంటి..
ఏపీ మూడు రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారు. ఉగాది నాడు పరిపాలనా రాజధానిని విశాఖకు మార్చాలని నిర్ణయించారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.