ANR విషయంలో నాగార్జున కంటే బాలకృష్ణ బెటర్...!

ANR విషయంలో నాగార్జున కంటే బాలకృష్ణ బెటర్...!

ANR-NBK-Balakrishna: అక్కినేని నాగేశ్వరరావు  విషయంలో కుమారుడు నాగార్జున కంటే బాలకృష్ణ బెటర్. అదేమిటి.. ఆ మధ్య బాబాయి అని పిలిచుకునే ఏఎన్నార్ ను అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య  చేసిన కామెంట్స్ పెను దుమారాన్నే క్రియేట్ చేసాయి. మరి అలాంటి బాలయ్య అక్కినేని విషయంలో ఏ రకంగా కుమారుడు నాగార్జున కంటే బెటర్ అనుకుంటున్నారా..!

 

/telugu/entertainment/anr-matters-balakrishna-nandamuri-is-better-than-nagarjuna-akkineni-ta-165776 Sep 21, 2024, 07:37 AM IST
Balakrishna: అక్కినేనిని స్మరిస్తూ బాలయ్య సంచలన ట్వీట్.. విభేదాలు పక్కన పెట్టినట్టేనా..!

Balakrishna: అక్కినేనిని స్మరిస్తూ బాలయ్య సంచలన ట్వీట్.. విభేదాలు పక్కన పెట్టినట్టేనా..!

Balakrishna Tweet on ANR : ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మరిస్తూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా అక్కినేని శత జయంతిని పురస్కరించుకొని బాలయ్య ఫేస్ బుక్ వేదికగా ఆయనకు నివాళులు అర్పించడం ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

/telugu/entertainment/balakrishna-sensational-tweet-about-akkineni-nageswara-rao-100th-birth-anniversary-full-details-check-ta-165607 Sep 20, 2024, 11:37 AM IST

Trending News