How Is There Capital Amaravati You Looks Once: విభజనతో రాజధాని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు 2015లో అమరావతిగా రాజధానిగా ప్రకటించుకున్నారు. అయితే జగన్ అధికారంలోకి రావడంతో అమరావతి ఆగిపోయింది. తాజాగా చంద్రబాబు అధికారంలోకి రావడతో మళ్లీ అమరావతి ఊపిరి పోసుకుంది. ఇప్పుడు అమరావతి ప్రాంతం ఎలా ఉందో చూడండి.
Capital Amaravati Construct With Cost Of One Lakh Crore: ఇన్నాళ్లు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌గా గుర్తింపు రాగా ఇకపై శాశ్వత రాజధాని రాబోతున్నది. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని.. త్వరలోనే పనులు మొదలుపెడతామని ఏపీ మంత్రి ప్రకటించారు.
Amaravati Farmers Capital Movement Breaks After Chandrababu Sworn As CM: ఏపీకి రాజధాని మళ్లీ వచ్చేసింది. చంద్రబాబు ప్రమాణస్వీకారంతో అమరావతికి పునరుజ్జీవం వచ్చింది. దీంతో అమరావతి రైతులు తమ సుదీర్ఘ ఉద్యమాన్ని విరమించారు.
Chinta Mohan: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లు మూడు రాజధానులపై చర్చ జరుగుతుండగా తాజాగా తిరుపతిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.
AP High Court News: కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్రప్రదేశ్ లో 8 మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. రెండు వారాల పాటు శిక్ష విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన సదరు అధికారులు హైకోర్టును క్షమాపణలు కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.