Andhra Pradesh Election 2024 LIVE Updates: ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. భారీ బందోస్తు నడుమ పోలింగ్ నిర్వహించనుంది. ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
How to Caste Your Vote: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పోలింగ్ జరగనుంది. దేశంలో 18వ లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇవాళే జరగనున్నాయి. ఐదేళ్లకోసారి పాలకుల్ని ఎన్నుకునే అవకాశమిది. అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా మీరు వేసిన ఓటు సరిగ్గా పడిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి.
HBD Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజున తన 74 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. 1950 ఏప్రిల్ 20న చంద్రబాబు జన్మించారు. అసలే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అధికార వైఎస్సార్పీపీ కూడా బలంగానే ప్రచారం నిర్వహిస్తుంది. ఇక టీడీపీ పొత్తులో భాగంగా.. జనసేన, బీజేపీలతో కలిసి ఎన్నికల బరిలో దిగింది.
Zee News Matrize Opinion Poll on AP Elections: ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుంది..? కేంద్ర బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా..? తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుందా..? దేశవ్యాప్తంగా ఓటర్లు ఏం చెబుతున్నారు..? ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు మ్యాట్రిజ్ సంస్థతో జీ న్యూస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP Elections 2024: ఏపీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేయనున్నాయి. ఈలోగా ప్రముఖ సంస్థ చేసిన సర్వే సంచలనం రేపుతోంది. ఈసారి అధికారం ఎవరిదనేది ఆ సంస్థ తేల్చేసింది.
Zee Telugu News Survey On AP Elections: ఏపీ ఎన్నికల్లో విజయం ఏ పార్టీది..? వైఎస్సార్సీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందా..? టీడీపీ-జనసేన కూటమి జగన్ సర్కారుకు షాకిస్తుందా..? ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది..? జీ తెలుగు న్యూస్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సర్వే లైవ్ అప్డేట్స్ మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.