బాలీవుడ్ బాద్షా ( Bollywood Badshah ) అమితాబ్ ( Amitabh ) ఆరోగ్యంపైనే ఇప్పుడందరి దృష్టి నెలకొంది. కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖులంతా ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు అమితాబ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బుల్లెటిన్ విడుదల చేశాయి. మరి జయాబచ్చన్, ఐశ్వర్యారాయ్ ల పరీక్షల ఫలితాల్లో ఏం తేలింది?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.