Amavasya 2023 Date And Time: సనాతన ధర్మంలో అమావాస్య చాలా ప్రముఖ్యత ఉంది. అంతేకాకుండా ఈ రోజు పితృదేవతలకు పూజలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇంట్లో కూడా అనారోగ్య సమస్యలు తగ్గుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.