Amavasya 2023 Date: సనాతన ధర్మంలో అమావాస్య తిథికి చాలా ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాకుండా దీనికి పురాణాల్లో చాలా ప్రముఖ్యతను ఇచ్చేవారు. ప్రతి ఏడాదిలో మొత్తం 12 అమావాస్యలు వస్తాయి. ప్రతి నెలలోం వచ్చే కృష్ణ పక్షం చివరి తేదీని అమావాస్య అంటారు. ఈ కృష్ణ పక్షం శుక్ల పక్షం అమావాస్య తర్వాత ప్రతి నెలలో వస్తుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మత విశ్వాసాల ప్రకారం.. ప్రతి అమావాస్య రోజున పూర్వీకులు పితృ దేవుళ్లకు పూజలు చేసేవారు. దీని వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల పితృదోషాలు కూడా పోతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే 2023 సంవత్సరంలో అమావాస్యలు ఎప్పుడు వస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
(మాఘ అమావాస్య - 21 జనవరి 2023)
>>అమావాస్య ప్రారంభం తేదీ - 21 జనవరి 2023, సాయంత్రం - 06.17
>>అమావాస్య ముగిసే తేదీ - 22 జనవరి 2023, ఉదయం - 02. 22
(ఫాల్గుణ మాసం - 19, 20 ఫిబ్రవరి 2023)
>>అమావాస్య ప్రారంభం తేదీ - 19 ఫిబ్రవరి 2023, సాయంత్రం - 04.18
>>అమావాస్య ముగిసే తేదీ - 20 ఫిబ్రవరి 2023, సాయంత్రం - 12.35
(చైత్ర అమావాస్య - మార్చి 21)
>>అమావాస్య ప్రారంభం తేదీ - 21 మార్చి 2023, ఉదయం - 01.47
>>అమావాస్య ముగిసే తేదీ- 21 మార్చి 2023, సాయంత్రం - 10.52
(వైశాఖ అమావాస్య - 19, 20 ఏప్రిల్ 2023)
>>అమావాస్య ప్రారంభం తేదీ - 19 ఏప్రిల్ 2023, ఉదయం - 11.23
>>అమావాస్య ముగిసే తేదీ - 20 ఏప్రిల్ 2023, ఉదయం - 09.41
(జ్యేష్ట అమావాస్య - 19 మే)
>>అమావాస్య ప్రారంభం తేదీ- 18 మే 2023, సాయంత్రం - 09.42
>>అమావాస్య ముగిసే తేదీ - 19 మే 2023, సాయంత్రం - 09.22
(ఆషాడ అమావాస్య - 17, 18 జూన్ 2023)
>>అమావాస్య ప్రారంభం తేదీ - 17 జూన్ 2023, ఉదయం - 09.11
>>అమావాస్య ముగిసే తేదీ - 18 జూన్ 2023, ఉదయం - 10.06
(సావన్ అమావాస్య - 17 జూలై 2023)
>>అమావాస్య ప్రారంభం తేదీ- 16 జూలై 2023, సాయంత్రం - 10.08
>>అమావాస్య ముగిసే తేదీ - 18 జూలై 2023, ఉదయం - 12.01
(అధిక మాస అమావాస్య - 15, 16 ఆగస్టు 2023)
>>అమావాస్య ప్రారంభం తేదీ- 15 ఆగస్టు 2023, మధ్యాహ్నం 12.42
>>అమావాస్య ముగిసే తేదీ - 16 ఆగస్టు 2023, 03.07 pm
(భాద్రపద అమావాస్య - సెప్టెంబర్ 14)
>>అమావాస్య ప్రారంభం తేదీ- 14 సెప్టెంబర్ 2023, ఉదయం - 04.48
>>అమావాస్య ముగిసే తేదీ - 15 సెప్టెంబర్ 2023, ఉదయం - 07.09
(అశ్విన్ అమావాస్య - 14 అక్టోబర్ 2023)
>>అమావాస్య ప్రారంభం తేదీ - 13 అక్టోబర్ 2023, సాయంత్రం - 09.50
>>అమావాస్య ముగిసే తేదీ - 14 అక్టోబర్ 2023, సాయంత్రం-11.24
(కార్తీక అమావాస్య - 13 నవంబర్ 2023)
>>అమావాస్య ప్రారంభం తేదీ- 12 నవంబర్ 2023, సాయంత్రం - 02.44
>>అమావాస్య ముగిసే తేదీ - 13 నవంబర్ 2023, సాయంత్రం - 02.56
(మార్గశీర్ష అమావాస్య - 12 డిసెంబర్ 2023)
>>అమావాస్య ప్రారంభం తేదీ - 12 డిసెంబర్ 2023, ఉదయం - 06.24
>>అమావాస్య ముగిసే తేదీ- 13 డిసెంబర్ 2023, ఉదయం - 05.01
Also Read : Boss Party Song Promo : వాల్తేరు వీరయ్య.. ఇదేం పాట అయ్యా.. దేవీ శ్రీ ప్రసాద్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు
Also Read : Adireddy Wife Kavitha : బిగ్ బాస్ ఇంట్లో ఆదిరెడ్డి ఫ్యామిలీ.. ఫుల్ పాజిటివ్ ఇమేజ్.. రేవంత్ కన్నీరుమున్నీరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook