Petition Filed In Telangana High Court Against Pushpa 2 The Rule Ticket Price Hikes: విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2 ది రూల్ సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా పెంచిన టికెట్ల ధరలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అడ్డగోలుగా సినిమా టికెట్ల ధరలు పెంచడంపై ఓ పిటిషన్ రావడం కలకలం రేపింది.
Pushpa 2 Item Song Leaked: భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఐటమ్ పాట లీక్ అయ్యిందనే ప్రచారం కలకలం రేపుతోంది. శ్రీలీల, అల్లు అర్జున్ స్టెప్పు వేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట్లో అలజడి సృష్టిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Gilt Movie Title Poster: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి గిల్ట్ మూవీతో హీరోగా మారనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. త్వరలోనే నటీనటుల వివరాలను వెల్లడించనుండగా.. టైటిల్ పోస్టర్‌తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.
Allu Arjun Pushpa: అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్థాయికి చేర్చిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషలలో సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం రెండో భాగం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మూడో భాగం కూడా ఉంటుందనే వార్త గట్టిగా వినిపిస్తోంది..
Allu Arjun Rejected Movies List: ఒక్కోసారి స్టార్ హీరోల వద్దకు మంచి స్క్రిప్ట్‌లు వచ్చినా.. ఆ పాత్రలకు తాము సెట్ అవ్వలేమని లేదా బిజీ షెడ్యూల్‌తో కుదరదని చెప్పి రిజెక్ట్ చేస్తారు. అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన వద్ద వచ్చిన స్టోరీలను అనివార్య కారణాలతో వదులుకున్నాడు. వాటిలో కొన్ని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి.
Allu Arjun gift to Navdeep : హీరో అల్లు అర్జున్-నవదీప్ ఫ్రెండ్ షిప్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా తన మిత్రుడికి అల్లు అర్జున్ ఓ కానుక ఇచ్చారు. ఆ కానుకకు నవదీప్ ఎంతగానో మురిసిపోయి ఇన్‌స్టా స్టోరీలో దాన్ని షేర్ చేశాడు.
Obed McCoy Allu Arjun Pushpa Pose: పుష్ప సినిమా వచ్చి దాదాపు 4 నెలలైనా ఆ సినిమా క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గట్లేదు. తాజా ఐపీఎల్ సీజన్లోనూ ఐపీఎల్ క్రేజ్ కనిపిస్తోంది.
Pushpa Makeover Video: 'పుష్ప ది రైజ్' సినిమాలో అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్ర ఎంతోమందిని అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్ర కోసం బన్నీ చాలా కష్టపడ్డారట. ప్రతిరోజు రెండు గంటల పాటు మేకప్ కు సమయాన్ని వెచ్చించేవారట. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియోను మేకర్స్ పోస్ట్ చేశారు.
Hardik Pandya dance with his grandma for Pushpa song: పుష్ప మేనియా అందరినీ షేక్ చేస్తోంది. పుష్ప సాంగ్ వినబడితే చాలు కాలు కదపకుండా ఉండలేకపోతున్నారు జనాలు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం పుష్ప ఫీవర్‌తో ఊగిపోతున్నారు.
Actors who rejected Pushpa movie offer: గతేడాది డిసెంబర్ 17న విడుదలైన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాలో ముందు అనుకున్న క్యాస్టింగ్ వేరు.. ఫైనల్‌గా సెట్ అయిన క్యాస్టింగ్ వేరు..
Ala Vaikunthapurramuloo Hindi Release: 'పుష్ప' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన 'అల..వైకుంఠపురంలో' చిత్రాన్ని హిందీ డబ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేయనున్నారు. గణతంత్ర దినోత్సవం కారణంగా జనవరి 26న హిందీ వర్షెన్ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Pushpa Movie Collection: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప' (Pushpa Movie) బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఇటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ కలెక్షన్ల సునామీని తీసుకొచ్చింది. హిందీలో ఇప్పటికే రూ.50 కోట్లకు (Pushpa Collection Till Now) పైగా సాధించిన ఈ చిత్రం.. రూ.75 కోట్లకు చేరువై సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది.
Pushpa Deleted Scene: అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన హ్యట్రిక్ చిత్రమైన 'పుష్ప' బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. భారతీయ సినీ పరిశ్రమలో ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా బన్నీ 'పుష్ప' నిలిచింది. సినిమాకు అంతటి క్రేజ్ వచ్చిన నేపథ్యంలో సినిమాలోని ఓ డిలీటెడ్ సన్నివేశాన్ని చిత్రబృందం విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.