Udhayanidhi Stalin Says Good Bye: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఎమ్మెల్యే హీరో అయిన ఉదయనిది స్టాలిన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు, ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఆ వివరాలు
Shock for Panneerselvam: పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అన్నాడీఎంకే తీర్మానం ప్రవేశపెట్టి, పార్టీలో ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసి, పదవులను కూడా తొలగించింది. పన్నీర్ సెల్వం మద్దతు దారులైన వైతిలింగం, మనోజ్ పాండియన్, జేసీడీ ప్రభాకరన్లను కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.