Agnipath: అగ్నిపథ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అగ్నిపథ్ ద్వారానే ఇకపై రిక్రూట్మెంట్ జరగుతుందని స్పష్టం చేసింది. ఈవిషయాన్ని మీడియా సమావేశంలో త్రివిధ దళాల అధికారులు తేల్చి చెప్పారు.
Rajnath Singh Review on Agnipath: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ మంటలు చల్లారడం లేదు. పథకంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా నిరసనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని ఆర్మీ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.
DK Aruna on Harish Rao: అగ్నిపథ్‌పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. అధికార,విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయాలు హీటెక్కాయి.
Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే స్టేషన్లో నిన్న అలజడి చోటుచేసుకుంది. ఈకేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
Agnipath Effect: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పథకాన్ని రద్దు చేసే వరకు నిరసన ప్రదర్శన కొనసాగుతుందని ఆర్మీ అభ్యర్థులు తేల్చి చెబుతున్నారు. దీంతో రైల్వే శాఖ అలర్ట్ అయ్యింది.
Bandi Sanjay on Agnipath: దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
Harish Rao on Agnipath: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ జ్వాలలు కొనసాగుతోంది. ఈపథకంలో కేంద్రం ఎన్ని మార్పులు తీసుకొచ్చినా..ఆందోళనలు ఆగడం లేదు. ఇటు అగ్నిపథ్ అంశం రాజకీయ దుమారానికి కారణమవుతోంది.
Agnipath Protest: దేశంలో అగ్నిపథ్ మంటలు చల్లాడం లేదు. దీనిని రద్దు చేయాలంటూ అభ్యర్థులు భారీ స్థాయిలో ఆందోళన చేపడుతున్నారు. తాజాగా అగ్నిపథ్ మంటలు తెలుగు రాష్ట్రాలకు తాకాయి. సికింద్రాబాద్‌లో ఆర్మీ అభ్యర్థులు హింస్మాకాండకు దిగారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.