Tata Punch Car Insurance: సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. టాటా పంచ్ కారును ఓనర్ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఒక గోడకు వేసి రాయడం, మరొక చోట మరొక వీడియోలో కారును రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డుకు తగిలేలా తీసుకెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు.
ఏమైనా సరే ఆ కారు ఆపి అందులో ఉన్న మహిళను రక్షించాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా క్షణం ఆలస్యం లేకుండా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ కారు దాటేసి ముందుకు వెళ్లాడు. ఆ తర్వాత ఆ యువకుడు ఏం చేశాడు ? ఎలా ఆ యువతిని రక్షించాడు ? ప్రాణాలకు తెగించి ఆ యువకుడు చేసిన పని ఎలాంటి ఫలితాన్నిచ్చింది ? అన్ని ప్రశ్నలకు జవాబు తెలియాలంటే ఈ వీడియో చూడండి.
Bike Stunts viral video: ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు బైక్‌పై స్టంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హీరో అయిపోదామని అనుకున్నాడేమో కానీ ఆ ప్రయత్నం కాస్తా బెడిసికొట్టడంతో రోడ్డుపై అందరి ముందు బొక్కబోర్లాపడి పరువు పోగొట్టుకున్నాడు. అంతటితోనే సరిపోతుందా.. ? ఆ తర్వాత మళ్లీ ఆస్పత్రికి వెళ్లి బైక్ స్టంట్స్‌లో తగిలిన గాయాలకు నాలుగు కుట్లు కూడా వేయించుకోవాల్సిందే కదా!! చత్తీస్గడ్కి చెందిన దీపాన్షు కబ్రా అనే ఐపీఎస్ ఆఫీసర్ ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియో (Bike stunts video) ఇది.
Whale Statue Stopped Metro Train | నెథర్లాండ్స్ దేశంలోని ఒక నగరం రాటర్ డ్యామ్ ఒక మెట్రో ట్రైన్ తన చివరి స్టేషన్ దగ్గర ఆగకుండా వేగంగా దూసుకెళ్లింది. సాంకేతిక సమస్య వల్ల ఆగకుండా ముందుకు వెళ్లిన ఆ మెట్రో ట్రెయిన్ ( Metro ) చివరికి ఒక తిమింగలం శిల్పం వల్ల పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.