మార్చిలో డియర్నెస్ అలవెన్స్(Dearness Allowance) పెరగనుంది తెలుస్తుంది. హోలీకి ముందు డియర్నెస్ అలవెన్స్ (DA) పెరగడంతో ప్రభుత్వ ఉద్యోగులకు తమ బకాయిలు అందుతాయి.
7th Pay Commission Latest News: 10వ తరగతి చదువుకున్న వారికి ఇండియన్ నేవీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. Permanent central govt jobs offers అందిస్తూ పదవ తరగతి పాస్ అయిన వారి నుంచి Tradesman Mate posts పోస్టులకు ఇండియన్ నేవీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 7th CPC pay scale rules ప్రకారమే అర్హత కలిగి, ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ నేవీలో గ్రూప్-సి కింద నాన్-గెజిటెడ్ హోదాతో నెలకు కనీసం రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు వేతనం అందనుంది.
వైద్య చికిత్స కోసం సెంట్రల్ హెల్త్ స్కీమ్ (సీహెచ్జీఎస్)లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి బదులుగా ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ క్లెయిమ్ చికిత్సను నిరాకరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
7th Pay Commission latest news: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరిధిలోకి వచ్చే ఈ ఖాళీల సంఖ్య మొత్తం ఆరు కాగా సెంట్రల్ పే కమిషన్ ప్రకారం వేతనం కలిగిన ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 11 ఫిబ్రవరి 2021 గా ఉంది.
కోవిడ్-19 మహమ్మారిని వ్యాప్తి నేపథ్యంలో 2020లో మార్చి నుంచి మే నెల వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేశారు. అయితే ఆ సమయంలో ఎల్టీసీ ప్రయాణం కోసం ముందుగానే బుక్ చేసుకున్న విమాన టిక్కెట్ల నగదును పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు తిరిగి చెల్లించలేదని మంత్రిత్వ శాఖ గుర్తించింది.
7th Pay Commission DA Hike Updates | గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డియర్నెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్లు త్వరలో వారికి చెల్లించాలని ఏడవ వేతన సంఘం సూచించినట్లు సమాచారం. పలు జాతీయ మీడియాలో ఈ మేరకు నివేదికలు వస్తున్నాయి.
Central Govt Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన డీఏ(Dearness Allowance), డీఆర్ అందించాలని యోచిస్తోంది.జనవరి నుంచే ఉద్యోగులతో పాటు 61 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుందని సమాచారం.
కొత్త సంవత్సరం 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుక అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ(Dearness Allowance), డీఆర్(Dearness Relief) అందించాలని యోచిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.