Sun-Venus And Ketu Conjunction Good Effect In Telugu: ఎంతో ప్రముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలయిక జరపడాన్ని జ్యోతిష్య శాస్త్రంలో సంయోగం అంటారు. ఈ సంయోగాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే 18 సంవత్సరాల తర్వాత సూర్యుడు, శుక్రుడు, కేతువు గ్రహాలు కన్యా రాశిలో సంయోగం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశువారిపై భారీ ఎఫెక్ట్ పడుతుంది.
Lucky Rasi From Today In Telugu: బుధుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల సింహ రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే అనుకోని లాభాలు కూడా పొందుతారు.
Capricorn March 2024 Rasi Phalalu: మకర రాశి వారికి మార్చి 2024 ఎంతో ప్రత్యేకమైన నెల అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలో మీరు అనుకున్న కోరికలు అని నెరవేరుతాయి. అయితే ఈ నెలలో మీ వృత్తి/ఉద్యోగం, ఆరోగ్యంలో ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
March Month Sagittarius Horoscope 2024: ధనస్సు రాశి వారికి మార్చి నెలల ప్రయోజనాలతో పాటు దుష్ర్పభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మీరు జ్యోతిష్యుల సలహాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.
March Month Virgo sign Horoscope Prediction 2024: మార్చి నెలలో జరిగే గ్రహ సంచారాల కారణంగా కన్యా రాశి వారిపై కూడా ప్రభావం పడబోతోంది దీని కారణంగా వీరికి ఇంతకుముందున్న అదృష్టం కంటే ఈ నెలలో ఎక్కువ రెట్టింపు కాబోతుంది. అంతేకాకుండా ఈ క్రింది ప్రయోజనాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
2024 january 25 Horoscope Telugu: మీనం వ్యాపార గ్రహాల స్థితిని చూస్తే, పాత వ్యాపార సంబంధాలు మళ్లీ మంచి స్థితిలో ఉంటాయి. మేషం నుండి మీన రాశి వారికి గురువారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
2024 Rasi Phalalu Telugu: జ్యోతిష్య శాస్త్రంలో ఈరోజు ఎంతో కీలకమైన రోజని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈరోజు చంద్ర గ్రహం ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు అన్ని రాశుల వారిపై ప్రభావం చూపి ఊహించని లాభాలను కలిగించబోతున్నాయి.
January Month Rasi Phalalu 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 సంవత్సరంలో రాబోతున్న జనవరి నెల కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ఈ సమయంలో జరిగే గ్రహ సంచారాలు కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలతో పాటు అనేక రకాల ప్రయోజనాలను అందించబోతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.