ఆమెకు మరోసారి కోవిడ్19 పాజిటీవ్‌గా తేలింది. దీంతో ఆమెకు కరోనా పాజిటీవ్ రావడం నాలుగోసారి అయింది. కుటుంబసభ్యులు సింగర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాంతక కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి బారిన పడి దేశంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో కరోనా మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ ప్రకటించడం తెలిసిందే.
మామూలు వ్యక్తుల వరకు ఓకేకానీ గర్భంతో ఉన్న మహిళలు పరిస్థితిని మాటల్లో చెప్పలేం. తమకు ఏమైనా సరే కానీ కడుపులోని బిడ్డకు చిన్న హాని కూడా జరగవద్దని తాపత్రయపడుతుంటారు.
మార్చ్ 16 నుంచి కర్తార్ పూర్ కారిడార్‌ను సైతం మూసివేశాం. పొరుగు దేశాల నుంచి భూభాగం ద్వారా ఇతర దేశాల నుంచి ప్రయాణికులను చెకింగ్ చేయడానికి చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కేవలం 20 కేంద్రాలగుండా మాత్రమే వచ్చేలా అనుమతి ఇచ్చామని’ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
కరోనా సోకిందని ప్రచారం జరిగినందుకు వదంతులపై స్పందించాల్సి వచ్చింది. ఇతర విదేశీ క్రికెటర్ల తరహాలోనే నేను కూడా స్వదేశానికి తిరిగి వచ్చేశానని స్టార్ క్రికెటర్ వెల్లడించాడు.
ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8వేల ప్రజలు మృత్యువాతపడ్డారు. అధికారికంగా మాత్రం మంగళవారం నాటికి 7,866 మంది కరోనా సోకి చనిపోయారని ప్రకటించారు.
కోవిడ్19 వైరస్.. సినిమా, రాజకీయ, క్రీడా, వ్యాపారం అనే తేడా లేకుండా అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో మరో ఇద్దరు నటులు కరోనా బాధితుల జాబితాలో చేరిపోయారు.
దేశంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 110కి చేరుకుంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. కొత్తగా మరిన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.