అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు (Anantapur Collector Gandham Chandrudu) ఇంటి ఎదుట ఆయన మొదటి భార్య సుజాత ధర్నా చేస్తున్నారు. తనకు ఇప్పటివరకూ న్యాయం జరగలేదని సుజాత ఆరోపిస్తూ కలెక్టర్ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ అరెస్టుపై ఆయన సోదరుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy) తీవ్రంగా స్పందించారు. వైఎస్ జగన్ ఎవరికీ భయపడరని, తనను కూడా అరెస్ట్ చేయిస్తారేమోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు షాకిచ్చారు. సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతపురం జిల్లాకు మరిన్ని కొరియా సంస్థలు రావడంతో, అక్కడ 'కొరియా సిటీ' అభివృద్ధి కానుంది. అందుకోసం 4 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు. సుమారు 7 వేల మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.