Stuart Broad: 500 వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్.. దిగ్గజాల సరసన చేరిక

Stuart Broad: ఇంగ్లాండ్ క్రికెట్ ( England Cricket ) టీమ్ సీనియర్ బౌలర్ స్టువర్జ్ బ్రాడ్ (Stuart Broad ) అరుదైన ఘనత సాధించాడు. టెస్టు మ్యాచుల్లో 500 వికెట్లు తీసిన ఏడవ బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. 

Last Updated : Jul 28, 2020, 08:09 PM IST
Stuart Broad: 500 వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్.. దిగ్గజాల సరసన చేరిక

Stuart Broad: ఇంగ్లాండ్ క్రికెట్ ( England Cricket ) టీమ్ సీనియర్ బౌలర్ స్టువర్జ్ బ్రాడ్ ( Stuart Broad ) అరుదైన ఘనత సాధించాడు. టెస్టు మ్యాచుల్లో 500 వికెట్లు తీసిన ఏడవ బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టు  ఫార్మాట్ లో (Test Format ) 500 వికెట్లు కొల్లగొట్టిన నాలుగో ఫాస్ట్ బౌలర్ గా  అవతరించాడు బ్రాడ్. వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు మ్యాచులో బ్రాడ్ ఈ ఘనత సాధించాడు. కేవలం 140 మ్యాచుల్లోనే బ్రాడ్ 500 వికెట్లు తీశాడు.

Read This Story Also: Covid19 To Cat: యూకేలో పిల్లికి కోవిడ్-19 నిర్ధారణ

వెస్డిండీస్ ( West Indies ) తో మాంచెస్టర్ లో జరుగుతున్న టెస్టు మ్యాచు సెకండ్ ఇన్నింగ్ లో క్రెయిగ్ బ్రాత్ వైట్ ను వికెట్ తీసిన బ్రాడ్.. 500 వికెట్ల మైల్ స్టోన్ చేరుకున్నాడు బ్రాడ్. స్టువర్ బ్రాడ్ సాధించిన ఫీట్ పై క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత సంతోషపెట్టిన క్రికెట్ మూమెంట్ లేదని అంటున్నారు.

Read This Story Also: కుర్రకారు మతి పోగోడుతోన్న టైగర్ ష్రాఫ్ చెల్లెలు కృష్ణా ష్రాఫ్ ఫోటోలు

Trending News