Stuart Broad: ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనతను అందుకున్నాడు. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ ఫీట్ ను సాధించి కెరీర్ కు ఘనంగా వీడ్కోలు పలికాడు.
Stuart Broad Announces Retirement: అంతర్జాతీయ కెరీర్ నుంచి రిటైర్ అవుతున్నట్లు స్టువర్ట్ బ్రాడ్ వెల్లడించాడు. యాషెస్ సిరీస్ ఐదో టెస్టు తన చివరి మ్యాచ్ అని తెలిపాడు. 17 ఏళ్లపాటు ఇంగ్లాండ్ జట్టుకు సేవలు అందించిన బ్రాడ్.. అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.
Most Expensive Over In Test Martches: టెస్టులు అంటే స్లో బ్యాటింగ్.. బోరింగ్ అని భావించే క్రికెట్ అభిమానులను కొందరు బ్యాట్స్మెన్లు టీ20ల తరహాలో మెరుపులు మెరిపించి అలరించారు. టెస్టు క్రికెట్లో ఒక ఓవర్లో అత్యధికంగా 35 పరుగులు వచ్చాయి. ఇది కూడా భారత్ బౌలర్‌పై ఉండడం విశేషం.
On This Day in 2007 Yuvraj Singh smashes Six Sixes in Stuart Broad Bowling. 15 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున (సెప్టెంబర్ 19) యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సులు బాదాడు.
IND vs ENG: Robin Peterson trolls Stuart Broad. స్టువర్ట్ బ్రాడ్ ఒకే ఓవర్లో 29 పరుగులు (మొత్తంగా 35) ఇవ్వడంతో రాబిన్ పీటర్సన్ పేరుపై ఉన్న రికార్డు చెరిగిపోయింది.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.. యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) ను తలుచుకోగానే మనందరికీ ముందుగా.. 2007లో తొలిసారిగా జరిగిన ఐసీసీ (ICC) టీ 20 ప్రపంచకప్‌లో యువీ ఒకే ఓవర్లో బాదిన ఆరు సిక్సులు గుర్తుకువస్తాయి. ఇప్పటికీ.. ఎప్పటికీ.. యువీ సాధించిన ఈ ఘనత చరిత్ర పుటల్లో అలానే నిలిచిఉంటుంది.. నిలుస్తుంది కూడా..
Stuat Broad: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ( Stuart Broad ) 500 వికెట్లు తీసినందుకు గాను శుభాకాంక్షలు తెలియజేశాడు.
Stuart Broad: ఇంగ్లాండ్ క్రికెట్ ( England Cricket ) టీమ్ సీనియర్ బౌలర్ స్టువర్జ్ బ్రాడ్ (Stuart Broad ) అరుదైన ఘనత సాధించాడు. టెస్టు మ్యాచుల్లో 500 వికెట్లు తీసిన ఏడవ బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.