MI vs RCB 1st IPL 2021 match : ఐపిఎల్ 2021లో ఉత్కంఠరేపిన తొలి మ్యాచ్.. ముంబైపై కోహ్లీ సేన విజయం

MI vs RCB 1st IPL 2021 match: ఐపిఎల్ 2021లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చెన్నై స్టేడియం వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 2 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా కొనసాగిన ఈ మ్యాచ్‌లో విజయం ఇరుజట్ల మధ్య దోబూచులాడింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2021, 11:45 PM IST
MI vs RCB 1st IPL 2021 match : ఐపిఎల్ 2021లో ఉత్కంఠరేపిన తొలి మ్యాచ్.. ముంబైపై కోహ్లీ సేన విజయం

MI vs RCB 1st IPL 2021 match: ఐపిఎల్ 2021లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చెన్నై స్టేడియం వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 2 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా కొనసాగిన ఈ మ్యాచ్‌లో విజయం ఇరుజట్ల మధ్య దోబూచులాడింది. మ్యాచ్ డ్రా అవుతుందా ? తొలి మ్యాచ్‌లోనే సూపర్ ఓవర్ కూడా అవసరం పడుతుందా అని క్రికెట్ ప్రియులు టీవీలకు అతుక్కుపోయారు.

Also read: IPL 2021 Funny Memes: ఐపీఎల్ 2021పై వైరల్ అవుతున్న మీమ్స్, జోక్స్ మీకోసం

చివరకు సస్పెన్స్‌కి తెరదించుతూ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) విధించిన 160 పరుగుల విజయలక్ష్యాన్ని మరో రెండు వికెట్లు మిగిలిఉండగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టు ఛేదించి విజయం సాధించింది. ఐపిఎల్ 2021లో తొలి విజయాన్ని విరాట్ కోహ్లీ (Virat Kohli) సేన తన ఖాతాలో వేసుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News