Athiya Shetty KL Rahul Wedding Pics: వివాహ బంధంతో ఒక్కటైన కేఎల్ రాహుల్, అతియా శెట్టి.. పెళ్లి ఫొటోస్ వైరల్!

KL Rahul and Athiya Shetty tie the knot in an intimate ceremony. టీమిండియా స్టార్ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ బ్యూటీ అతియా శెట్టి నేడు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jan 23, 2023, 08:59 PM IST
  • ఫామ్ హౌస్‌లో కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లి
  • వీడియో, ఫొటోస్ వైరల్
  • ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్‌
Athiya Shetty KL Rahul Wedding Pics: వివాహ బంధంతో ఒక్కటైన కేఎల్ రాహుల్, అతియా శెట్టి.. పెళ్లి ఫొటోస్ వైరల్!

Athiya Shetty, KL Rahul Marriage Pictures Goes Viral: టీమిండియా స్టార్ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ బ్యూటీ అతియా శెట్టి నేడు (జనవరి 23) మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

చాలాకాలంగా ప్రేమలో మునిగితేలిన కేఎల్‌ రాహుల్‌, అతియా శెట్టి.. బాలీవుడ్ సీనియర్ నటుడు, అతియా తండ్రి సునీల్ శెట్టికి చెందిన విలాసవంతమైన ఫామ్ హౌస్‌లో పెళ్లి చేసుకున్నారు. 


 
కేఎల్‌ రాహుల్‌, అతియా శెట్టి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అతియా లెహంగాలో, రాహుల్‌ షేర్వాణీలో ఉన్నారు. 

కేఎల్‌ రాహుల్‌, అతియా శెట్టి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి 100 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారని సమాచారం తెలుస్తోంది. 

నూతన జంట కేఎల్‌ రాహుల్‌, అతియా శెట్టి త్వరలోనే ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ను నిర్వహించనున్నారని సమాచారం. 

Also Read: Yamaha RX100 Launch: బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. యమహా ఆర్ఎక్స్ 100 మళ్లీ లాంచ్ అవుతోంది! 150cc ఇంజిన్  

Also Read: Motorola 5G Smartphone: కేవలం రూ. 699లకే మోటరోలా 5G స్మార్ట్‌ఫోన్.. బ్యాంక్ ఆఫర్‌ అనుకుంటే పొరబడినట్టే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News