కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) యూఏఈ వేదికగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే దాదాపు 5 నెలల తర్వాత ప్రత్యర్థి జట్లతో తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు, బ్రాడ్ కాస్టర్స్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఓ విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 19కి ముందే.. అంటే ఐపీఎల్ 2020 ప్రారంభానికి ముందే వార్మప్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. COVID19 Tests: ఐపీఎల్ ఆటగాళ్ల కోవిడ్ టెస్టులకు భారీగా ఖర్చు
Mahesh Babu: పవన్ కల్యాణ్‌కు మహేష్ బాబు స్పెషల్ విషెస్
కనీసం అప్పుడైనా కొంతమేర తమకు తగిన ప్రాక్టీస్ దొరుకుతుందని ఆటగాళ్లు భావిస్తున్నారని ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరాయి. అసలే కరోనా వాతావరణంతో ప్రాక్టీస్ కూడా చేయడం కొన్ని జట్లకు వీలు పడటం లేదని, ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు అసలైన ప్రాక్టీస్‌తో పాటు వీక్షకులకు వినోదాన్ని పంచుదామని బ్రాడ్ కాస్టర్స్ సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. CSK ఆటగాళ్లను వెంటాడుతోన్న కరోనా భయం
కాగా, మరో రెండు రోజుల్లో వార్మప్ మ్యాచ్‌లపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. అసలే ఆటగాళ్ల ఆరోగ్యం, ఫిట్‌నెస్ విషయాలతో పాటు ఐపీఎల్ సజావుగా జరుగుతుందా అనే కోణంలోనూ బీసీసీఐ ఆలోచిస్తుంటే మధ్యలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ల భారాన్ని మోస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘Sourav Ganguly టీ20లకు పనికిరాడని ముందే ఊహించా’
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics
Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్
Photos: ఘనంగా గౌతమ్ పుట్టినరోజు వేడుక