Navaratri 7th Day Puja: నవరాత్రుల్లో 7వ రోజు అత్యంత ప్రత్యేకం ఈరోజు అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షంతోపాటు సరస్వతి కటాక్షం కూడా కలుగుతుంది. అక్టోబర్ 9 సరస్వతి రూపంలో పూజిస్తారు. ఈరోజు మూల నకత్రంలో అమ్మవారిని పూజిస్తే అశేష ప్రయోజనాలు కలుగుతాయి.
Shani Dev Blessings: శతభిష నక్షత్రంలోకి శని ప్రవేశించడం వల్ల నవంబర్ 15 వరకు ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Mars Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కోలా పిలుస్తారు. బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా, శని గ్రహాన్ని న్యాయ దేవతగా, సూర్యుడిని గ్రహాలకు రారాజుగా భావిస్తారు. అదే విధంగా మంగళ గ్రహాన్ని గ్రహాలకు సేనాపతి అంటారు. అందుకే గ్రహాల గోచారంలో మంగళ గ్రహం గోచారం కీలకమైంది. ఇతర రాశుల్ని ప్రభావితం చేస్తుంది.
Budha Shukra Yuthi: అక్టోబర్ రెండో వారంలో గ్రహ మండలంలో అత్యంత అనుకూల గ్రహాలుగా పేరు పడ్డ బుధుడు, శుక్రుడు తామున్న రాశి నుంచి వేరొక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీంతో చెడుపై మంచి సాధించిన విజయ దశమి కూడా ఇపుడే వస్తుంది. గ్రహాల కలయికలో మార్పు.. అమ్మవారి అనుగ్రహం కారణంగా ఈ నాలుగు రాశుల వారికీ ఎలా ఉండబోతుందో మీరు ఓ లుక్కేయండి..
Deewali Pooja: శంఖాన్ని ఉంచే దిశ: క్షీర సాగర మథనం నుండి బయటకు వచ్చిన రత్నాలలో శంఖం ఒకటి. అప్పట్లో క్షీర సాగరం నుండి హాలాహలం నుండి అమృతం వరకు ఎన్నో వస్తువులు వచ్చాయి. ఇక అమ్మలకన్న అమ్మ మహా లక్ష్మి దేవికి శంఖం అంటే ప్రీతి పాత్రమైనది. అందుకే శంఖాన్ని పూజించే ఇంట్లో లక్ష్మీదేవి అపార కరుణ కటాక్షాలుంటాయని చెబుతారు. ఇక ఇంట్లో ఏ దిక్కున శంఖం పెట్టుకుంటే కోటీశ్వరుడు అవుతారో మీరు తెలుసుకోండి..
Tirumala Garuda Vahana Seva: తిరుమలలో ఎంతో వైభవోపేతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నేడు ఐదో రోజు స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి రూపంలో అనుగ్రహించనున్నారు.
Lalita Panchami 2024: ప్రస్తుతం దేవీ నవరాత్రులు దేశ వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి.అయితే.. నవరాత్రులలో లలితా పంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తుంటారు.
Tirumala Devotees: తిరుమలలో అక్టోబర్ 4 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ భక్తులకు భారీ షాక్ ఇచ్చింది. ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతించడం లేదని ప్రకటించింది. భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలు భారీగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Shani Gochar: జ్యోతిష్య మండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక భ్రమిస్తుంటాయి. కొన్ని రాశుల్లోకి ఆయా గ్రహాల ఆగమనం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో అనుకోని మార్పులు సంభవిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మన కర్లకుమ కారకుడైన శని అశుభ ఫలితాలను మాత్రమే కాదు. శుభాలను కూడా అందిస్తాడు.
Dussehra 2024 Lucky Zodiac Sign: దసరా నవరాత్రల్లో భాగంగా శని దేవుడు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని కలిగించబోతున్నాడు. శని కదలికల కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీపావళి వరకు నాలుగు రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Vijayawada Dasara Navaratri Celebrtions: ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజు అమ్మవారు చండీ అవతారంలో దర్శనమిస్తున్నారు.
Shani Dev Remedies: చాలా మంది ఏలినాటి,అర్దష్టమ, సాడేసాతి ప్రభావంతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని పరిహారాలు పాటిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.
Navaratri 5th day alankarana: నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 7వ తేదీ అమ్మవారి అలంకరణ మహాచండీ రూపంలో దర్శనమివ్వనున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ అలంకరణను ప్రతిపాదికన తీసుకుంటారు. కాబట్టి సోమవారం మహాచండీ రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
Jammi chettu and Palapitta: దేశంలో ప్రస్తుతం అమ్మవారి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అక్టోబరు 3 నుంచి అక్టోబరు 12 వరకు కూడా దసరా నవరాత్రుల్ని వైభవంగా జరుపుకుంటారు. దుర్గమ్మ వారు తొమ్మిది రూపాల్లో కూడా భక్తులకు దర్శనం ఇస్తుంటారు.
Ravi Yoga Good Effect: రవి యోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి.
Dussehra 2024: అక్టోబర్ మూడవ తేదీ నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్న బాల త్రిపుర దేవి గా అవతరించిన అమ్మవారు, నేడు గాయత్రీ దేవి అవతారం ఎత్తారు. ఇదిలా ఉండగా ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా కొన్ని రాశుల వారికి అధికారం, ధన యోగాలు పట్టబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆరు రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Raja Yogam: శని, రాహుల కలయికల వలన దాదాపు అర శతాబ్ధం తర్వాత ఈ రాశుల వారికి రాజయోగంతో పాటు అదృష్టం వరించబోతుంది. సంపదల వర్షం కురిపించబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Vijayawada Dasara Celebrtions: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మగా దర్శమిస్తున్నారు.
హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశించడంతో ఆ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకైతే ఊహించని లాభాలు తెచ్చిపెడుతుంది. ఈ నెలలో అంటే అక్టోబర్ 10వ తేదీన బుధ గ్రహం రాశి మారనున్నాడు. అంటే మరో 5 రోజుల తరువాత ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారం కానుంది. ఆ లక్కీ రాశులేవో చూద్దాం
Tirumala simha Vaahana Seva: తిరుమలలో ఎంతో ఘనంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నేడు మూడో సింహ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.