/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Sravana Masam Remedies: ఆషాఢ మాసం ముగిసిన వెంటనే వచ్చేది శ్రావణ మాసం. ఇది 14 జూలై 2022 నుండి ప్రారంభమై.. 12 ఆగస్టు 2022 వరకు కొనసాగుతుంది. ఈ సారి శ్రావణ మాసంలో (Sravana Masam) 5 సోమవారాలు రావడం విశేషం. అదేవిధంగా శ్రావణ మాసానికి ముందు దేవశయని ఏకాదశి (10 జూలై 2022) వస్తుంది. ఆ రోజు నుండే చాతుర్మాసం మెుదలవుతుంది. ఇది నాలుగు నెలలపాటు ఉంటుంది. ఈ సమయంలో శ్రీహరి యోగ నిద్రలో ఉంటాడు. అప్పుడు సృష్టి సంరక్షణ బాధ్యతలు శివుడు తీసుకుంటాడు. ఈ సమయంలో శుభకార్యాలు నిషిద్దం. శ్రావణ మాసంలో శివుడి అనుగ్రహం పొందాలంటే కొన్ని  పరిహారాలు చేయాలి. 

** మీరు డబ్బుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. శ్రావణ మాసంలో ఏదో ఒకరోజు తూర్పుదిక్కుకు ఎదురుగా శంఖం, 7 గవ్వలు, పప్పును ఏదో ఒక మూలన ఉంచండి. అనంతరం కొంతసేపు 'ఓం గణపతయే నమః' అనే మంత్రాన్ని జపించండి. సంపద ఉన్న చోట ఆ గవ్వలను, శంఖాన్ని ఉంచండి. పప్పును దానం చేయండి. కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

** మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నట్లయితే.. శ్రావణ మాసంలో మీ చేతులతో మట్టి శివలింగాన్ని తయారు చేయండి. సోమవారం నాడు శివలింగానికి కుంకుమ-పసుపు కలిపిన పాలతో అభిషేకం చేయండి. 

** జీవితంలోని కష్టాలు, బాధలు తొలగిపోవాలంటే శ్రావణ మాసంలో ప్రతిరోజూ 21 బిల్వ పత్రాలపై తెల్లచందనంతో 'ఓం నమః శివాయ' అని రాసి నైవేద్యాన్ని సమర్పించండి. అన్ని కష్టాలు దూరమై.. మీ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. 

Also Read: Sun Transit July 2022: జూలై 16 నుంచి ఈ రాశులవారి అదృష్టం సూర్యునిలా ప్రకాశిస్తుంది! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Section: 
English Title: 
Sravana Masam Starts on 14 July 2022: do these remedies in Sravana Masam, all sorrow will away and life will be full of happiness
News Source: 
Home Title: 

Sravana Masam 2022: శ్రావణ మాసంలో ఈ పరిహారాలు చేస్తే.. ధనలక్ష్మీ మీ వెంటే..!

Sravana Masam 2022: శ్రావణ మాసంలో ఈ పరిహారాలు చేస్తే.. ధనలక్ష్మీ మీ వెంటే..!
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

జూలై 14 నుండి శ్రావణ మాసం ప్రారంభం 

శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు
 

Mobile Title: 
Sravana Masam 2022: శ్రావణ మాసంలో ఈ పరిహారాలు చేస్తే.. ధనలక్ష్మీ మీ వెంటే..!
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, July 4, 2022 - 16:54
Request Count: 
34
Is Breaking News: 
No