Shani Effects 2024: ఈ రోజు నుంచి దీపావళి వరకు 3 రాశులవారికి డబ్బే..డబ్బు!

Shani Effects Zodiac Sign 2024: నవంబర్‌ 15న శని తిరోగమనం నుంచి ప్రత్యేక్ష దశలోకి రాబోతున్నారు. దీని కారణంగా 3 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఏయే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.     

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 10, 2024, 11:46 AM IST
Shani Effects 2024: ఈ రోజు నుంచి దీపావళి వరకు 3 రాశులవారికి డబ్బే..డబ్బు!

Shani Effects Zodiac Sign 2024: శని గ్రహం దాదాపు 2 సంవత్సరాల పాటు ఒకే రాశిలో సంచార క్రమంలో ఉంటుంది. అయితే ఈ గ్రహం ప్రస్తుతం తిరోగమన స్థితిలో ఉంది. అయితే నవంబర్‌ 15న ఈ గ్రహం ప్రత్యేక్షంగా మారబోతోంది. కాబట్టి ఈ సమయం వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని గ్రహం అన్ని రాశులు తిరిగి రావడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ గ్రహం వచ్చే సంవత్సరం వరకు కుంభ రాశిలో ఉండి, ఆ తర్వాత మీన రాశిలోకి ప్రవేశించబోతోంది. అయితే శని నవంబర్‌లో ప్రత్యేక్షంగా మారడంతో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

మిథున రాశి:
మిథున రాశి వారికి శని దేవుడి అనుగ్రహంతో అదృష్టం రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఈ సమయం వీరికి అనుకూలంగా మారుతుంది. అంతేకాకుండా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అంతేకాకుండా కెరీర్‌ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు మతపరమైన విషయాలపై ఆసక్తి కూడా రెట్టింపు అవుతుంది. 

కర్కాటక రాశి:
ఈ కర్కాటక రాశివారికి దీపావళి పండుగ ఎంతో అదృష్టంగా మారుతుంది. దీని కారణంగా వీరికి అనుకున్న ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఎలాంటి పనుల్లో కష్టపడ్డా మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి ఆదాయం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అలాగే వృత్తిపర జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశివారికి కూడా ఈ దీపావళికి ముందుగా జాక్ పాట్‌ లభించబోతోంది. దీంతో వీరికి జీవితంలో సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే వ్యాపారాల్లో అభివృద్ధి కూడా పెరుగుతుంది. దీంతో పాటు జీవితంలో అభివృద్ది కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్నవారు పెద్ద బాధ్యలు పొందుతారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా వీరికి విముక్తి కలుగుతుంది. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News