Saturn Retrograde 2024: కొత్త ఏడాదిలో ఈ 3 రాశులను శనిదేవుడు ఇబ్బంది పెట్టనున్నాడు.. ఇందులో మీ రాశి ఉందా?

Shani Rashi Parivartan 2024: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. త్వరలో శనిదేవుడు తిరోగమనం చేయనున్నాడు. శని రివర్స్ కదలిక వల్ల మూడు రాశులవారు నష్టపోనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2023, 04:37 PM IST
Saturn Retrograde 2024: కొత్త ఏడాదిలో ఈ 3 రాశులను శనిదేవుడు ఇబ్బంది పెట్టనున్నాడు.. ఇందులో మీ రాశి ఉందా?

Shani vakri 2024 effect: న్యూ ఇయర్ లో కొన్ని గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో అదే రాశిలో శని గ్రహం తిరోగమనం చేయబోతున్నాడు. జూన్ 29 నుంచి నవంబరు 15 వరకు అదే స్థితిలో ఉండనున్నాడు. తిరోగమనంలో ఉండే ప్రతి గ్రహం చెడు ఫలితాలనే ఇస్తుంది. శనిదేవుడి రివర్స్ కదలిక వల్ల కొత్త సంవత్సరంలో కొన్ని రాశులవారు సమస్యలను ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

కుంభ రాశి
శని రివర్స్ కదలిక వల్ల కుంభరాశి వారు ఆరోగ్యం దెబ్బతింటుంది. జాబ్ సాధించడంలో విఫలమవుతారు. వ్యాపారులు నష్టపోతారు. మీరు కెరీర్ లో అనేక సమస్యలను ఎదుర్కోంటారు. మీరు డబ్బు వృథా చేస్తారు. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీకు అస్సలు లక్ కలిసిరాదు. మీరు అప్పులు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. 
మకరరాశి
నూతన సంవత్సరంలో మకరరాశి వారు చాలా సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీ కెరీర్లో అడ్డంకులు ఎదురవుతాయి. అప్పులు వారు మిమ్మల్ని వేధిస్తారు. మీకు లక్ అస్సలు కలిసిరాదు. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దారిద్ర్యం మిమ్మల్ని వేటాడుతోంది. ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. 
కర్కాటక రాశి
శని తిరోగమనం కారణంగా కర్కాటక రాశి వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీరు చేపట్టినా పనిని పూర్తి చేయలేరు. మీకు అదృష్టం అస్సలు కలిసిరాదు. మీరు ఆర్థికంగా నష్టాలను చవిచూస్తారు. బాగా కష్టపడితేనే మీరు విజయం సాధిస్తారు. 

Also Read: Solar Eclipse 2024 date: 2024లో తొలి సూర్యగ్రహణం ఎప్పుడు? ఇది ఇండియాలో కనిపిస్తుందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News