Lucky Zodiac from 25th April: బుధ, శుక్ర గ్రహాల కలయిక.. 4 రాశుల వారికి బీరువాలో డబ్బుల కట్టలు పెరుగబోతున్నాయ్‌!

Lucky Zodiac from 25th April: ఒక రాశిలో బుధ, శుక్ర గ్రహాల కలయిక జరబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు ఏర్పడే  మాళవ్య రాజయోగం కారణంగా కొన్ని రాశులవారు భవనాలు కూడా కొనుగోలు చేస్తారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 25, 2024, 10:34 AM IST
Lucky Zodiac from 25th April: బుధ, శుక్ర గ్రహాల కలయిక.. 4 రాశుల వారికి బీరువాలో డబ్బుల కట్టలు పెరుగబోతున్నాయ్‌!

 

Lucky Zodiac from 25th April In Telugu: ఎంతో ప్రాముఖ్యమైన గ్రహాలు ఒకే రాశిలో కలవడం కారణంగా ఎంతో ప్రత్యేకమైన యోగాలు ఏర్పడాయి. ముఖ్యంగా అత్యంత ప్రముఖ్యత కలిగి బుధ, శుక్ర గ్రహాలు ఒకే రాశిలో కలవడం కారణంగా ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడబోతోంది. అయితే ఈ సమయంలో  భౌతిక ఆనందం, వైవాహిక ఆనందం, ఆనందం, కీర్తి, కళకు ప్రతిగా భావించే శుక్రుడి ప్రత్యేక ప్రభావం కూడా ఏర్పడబోతోంది. అయితే ఈ రెండు గ్రహాలు వేరు వేరు గమనాల్లో ఇతర రాశులకు ప్రవేశం చేయడం వల్ల కూడా ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 25న బుధుడు మీనరాశిలోకి,  ఏప్రిల్ 24న శుక్రుడు మేషరాశిలోకి సంచారం చేశాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. అయితే ఈ రెండు రాశులు గమనాలను మార్చుకుంటూ రాశి సంచారాలు చేయడం వల్ల ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో, ఏయే రాశువారు ఎక్కువగా లాభాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

వృషభ రాశి:
ఈ బుధ, శుక్ర గ్రహాలు వేరు వేరు రాశుల్లో సంచారం చేయడం కారణంగా ఏర్పడిన మాళవ్య రాజయోగం కారణంగా కొన్ని ఈ వృషభ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. దీంతో పాటు ఆర్థికంగా ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సింగిల్‌గా ఉన్నవారికి మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి భాగస్వాముల నుంచి సపోర్ట్ లభించి అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. దీంతో పాటు అనేక లాభాలు కలుగుతాయి. 

మిథున రాశి:
మిథున రాశివారికి మాళవ్య రాజ్యయోగం కారణంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి. అలాగే ఈ సమయంలో విపరీతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి బదిలీ కూడా జరుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక ధన లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఇంతక ముందు నిలిపోయిన పనులు కూడా సులభంగా జరుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు లేనివారికి మంచి కంపెనీల నుంచి ఆఫర్స్‌ లభిస్తాయి.

 కన్యారాశి:
ఈ యోగ ప్రభావం కన్య రాశివారిపై కూడా ప్రత్యేక్షంగా పడబోతోంది. దీంతో వీరికి విపరీతమైన ధన లాభాలతో పాటు కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. దీని కారణంగా వీరు అన్ని పనుల్లో సులభంగా విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఒంటరి జీవితం గడుపుతున్నవారికి కూడా అనేక లాభాలు కలుగుతాయి. 

ధనుస్సు రాశి:
మాళవ్య రాజ్యయోగం వల్ల ధనుస్సు రాశి రాశివారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు వీరు భూములు, పెద్ద భవనాలు కూడా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా అనేక మార్గాల నుంచి కూడా డబ్బులు సంపాదించే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే ఉద్యోగాలు చేసేవారికి కొత్త పోస్ట్‌లు కూడా లభిస్తాయి. దీంతో పాటు అనేక సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News