Snake Road Crossing: ఈ భయంకర పాముకి భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయండోయ్!

Snake Viral Video: రోడ్డు మధ్యలోంచి హఠాత్తుగా భయంకరమైన పాము లేచి..పరుగెడుతుంటే ఎలా ఉంటుంది. ఒళ్లు జలదరిస్తుంది కదూ..అందుకే ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 27, 2022, 10:09 AM IST
Snake Road Crossing: ఈ భయంకర పాముకి భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయండోయ్!

Snake Viral Video:సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. రోడ్డు మధ్యలో ఉన్న డ్రైనేజ్ గుంతలోంచి ఓ భయంకరమైన పాము హల్‌చల్ చేస్తే..ఊహించుకుంటేనే భయంగా ఉంది కదూ..

పాముల్ని చూస్తే ఎవరికైనా భయమే. పాముల్ని అంత దూరం నుంచి చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంటుంది. అందుకే సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. ఆసక్తి రేపుతుంటాయి. ఇప్పుడీ వీడియో కూడా అలాంటిదే. రోడ్డు మధ్యలో ఉన్న డ్రైనేజ్ గుంతలోంచి హఠాత్తుగా ఓ పాము బయటికొస్తుంది. అటూ ఇటూ చూస్తూ రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుంటుంది. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఓ భయంకరమైన పాము రోడ్డు మధ్యలో ఉన్న ఓ డ్రైనేజ్ గుంతలోంచి బయటకు వస్తుంది. అటూ ఇటూ చూస్తుంటుంది. రోడ్డుకు అటువైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అంతలో వేగంగా ఓ కారు వెళ్తుంది. దాంతో భయపడి తిరిగి డ్రైనేజ్ వద్దకు వచ్చేస్తుంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by All in Animals (@animalsinthenaturetoday)

ఈ వీడియో చాలా వేగంగా వైరల్ అవుతుంది. పాము నల్లగా ధగధగ మెరిసిపోతుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్ చేయగానే భారీగా స్పందన ప్రారంభమైంది. పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. 

Also read: Bhangra at London Airport: లండన్ ఎయిర్ పోర్టులో ఇండియన్ 'బల్లే బల్లే'.. వైరల్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News