Black King Cobra: ఎగిరెగిరి పడుతున్న బ్లాక్ కింగ్ కోబ్రా.. లేడీ స్నేక్ స్నాచర్‌కు ఎలా చుక్కలు చూపించిందో!

Viral Video, Woman tracks giant king cobra with Bare Hands in Forest. స్నేక్ స్నాచర్‌లకు కూడా కింగ్ కోబ్రాలు చుక్కలు చూపిస్తుంటాయి. తాజాగా లేడీ స్నేక్ స్నాచర్‌కు బ్లాక్ కింగ్ కోబ్రా చిక్కకుండా చుక్కలు చూపించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 28, 2022, 12:28 PM IST
  • లేడీ స్నేక్ స్నాచర్‌కు చుక్కలు చూపించిన బ్లాక్ కింగ్ కోబ్రా
  • తగ్గేదేలే' అంటూ ఒట్టిచేతులతో పట్టేసుకుంది
  • వీడియో చూస్తే షాక్ అవ్వడం పక్కా
Black King Cobra: ఎగిరెగిరి పడుతున్న బ్లాక్ కింగ్ కోబ్రా.. లేడీ స్నేక్ స్నాచర్‌కు ఎలా చుక్కలు చూపించిందో!

Lady Snake Catcher caught giant Black king cobra with Bare Hands in Forest: పామును అల్లంత దూరం నుంచి చూస్తేనే.. ఒళ్లంతా చమటలు పడుతుంది. అదే పాము పక్కనే ఉంటే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయి. అయితే ఎంతటి భయంకరమైన, విషపూరితమైన పామునైనా అలవోకగా దారిలోకి తెచ్చుకోగల సమర్థులు స్నేక్ క్యాచర్స్ మాత్రమే. కింగ్ కోబ్రా లాంటి పాములు ఒక్కోసారి వారికి కూడా చిక్కవు. స్నేక్ స్నాచర్‌లకు కూడా అవి చుక్కలు చూపిస్తుంటాయి. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వీడియో ప్రకారం... ఓ గ్రామంకు సమీపంలో బ్లాక్ కింగ్ కోబ్రా సంచారం చేస్తుందన్న సమాచారం తెలుసుకున్న స్నేక్ స్నాచర్స్ పాము కోసం వేలుకుతారు. లేడీ స్నేక్ స్నాచర్‌ రోడ్డు పక్కన ఉన్న చెట్లలో పాము కోసం వెతుకుతుంటుంది. ఇంతలో కింగ్ కోబ్రా రోడ్డు పక్కనే ఉన్న చిన్న గుంటలో వారికి కనిపిస్తుంది. రోడ్డుపైకి ఎక్కి పారిపోవడానికి ప్రయత్నించగా.. లేడీ స్నేక్ స్నాచర్‌ దాని తోకను పట్టుకుని లాగేస్తుంది. దాంతో అది కాటేయడానికి దూసుకురాగా.. ఆమె వెనక్కి వెళ్లి తప్పించుకుంటుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News