Viral Video: వెల్లుల్లి దొంగతనం చేశాడని.. ఎలా కొట్టారో చూడండి

Garlic Thief Beaten Up: వెల్లుల్లి దొంగలించిన వ్యక్తిని కొంత మంది కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ( Social Media ) లో వైరల్ ( Viral Video ) అవుతోంది. తన వల్ల తప్పు జరిగింది అని .. తనను కొట్టకండి అని అతను వేడుకున్నా స్థానికులు వినకుండా కొట్టడం కొనసాగించారు. 

Last Updated : Jul 24, 2020, 05:37 PM IST
Viral Video: వెల్లుల్లి దొంగతనం చేశాడని.. ఎలా కొట్టారో చూడండి

Garlic Thief Beaten Up: వెల్లుల్లి దొంగలించిన వ్యక్తిని కొంత మంది కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ( Social Media ) లో వైరల్ ( Viral Video ) అవుతోంది. తన వల్ల తప్పు జరిగింది అని.. తనను కొట్టకండి అని అతను వేడుకున్నా స్థానికులు వినకుండా కొట్టడం కొనసాగించారు. ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని ( Madhya Pradesh ) రత్లాంది అని తెలుస్తోంది. అక్కడ ఒక 40 సంవత్సరాల వ్యక్తి దొంగతనం చేస్తుండగా అక్కడి వాళ్లు గమనించి అతన్ని పట్టుకున్నారు. అతను వెల్లుల్లి దొంగలించాడని లారికి కట్టేసి మరీ కొట్టడం మొదలు పెట్టాడు. అయితే ఈ వ్యక్తిపై ఇప్పటికే రెండు కేసులు ఉన్నాయని సమాచారం.  ( కుర్రకారులో హుషారు పుట్టిస్తోన్న ప్రియా వడ్లమాని హాట్ ఫోటోస్ )

వెల్లుల్లి దొంగతనం ఆరోపణపై చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వ్యక్తి గురించి నెటిజెన్స్ ( Netizen ) సానూభూతి చూపిస్తున్నారు. దొంగతనం చేశాడు అని అనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాల్సింది. వాళ్లు నిజం తేల్చేవారు. అంతే కానీ ఇలా కొట్టడం కరెక్ట్ కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. అంత మంది అక్కడ ఉన్నా ఎవరూ ఈ హింసను ఆపలేదు.. పైగా వీడియోలు తీస్తూ ఉండటం అనేది మరింత బాధించింది అంటున్నారు నెటిజెన్స్. 

 

Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?

Powerstar Trailer Review: ఈ చిత్రం ప్రవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కే అంకితం

Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos 

 

Follow us on twitter

Trending News