Viral Photo: నీ తెలివికి దండంరా అయ్యా..! తెగిన చెప్పులకు నట్-బోల్ట్‌లు.. క్షణాల్లో వైరల్!

ఈ ఫోటో చూస్తే... నిజంగా మీ మైండ్ బ్లాక్ అవుతుంది.. తెగిన చెప్పులను నట్-బోల్ట్‌లతో బిగించిన వ్యక్తి.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న ఫోటో!

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 08:44 PM IST
  • నట్-బోల్ట్‌లతో తెగిన చెప్పులను మరమ్మతు చేసిన వ్యక్తి
  • విరిగిన స్లిప్పర్లను రిపేర్ చేయడానికి అద్భుత టెక్నిక్
  • చెప్పులు కుట్టేవారి దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే లేదు
Viral Photo: నీ తెలివికి దండంరా అయ్యా..! తెగిన చెప్పులకు నట్-బోల్ట్‌లు.. క్షణాల్లో వైరల్!

Broken Slippers are Fixed with Nuts and Bolts: సాధారణంగా వేసుకున్న చెప్పులు తెగిపోతే మనం ఏం చేస్తాం..?? షాపుకు వెళ్లి కొత్త చెప్పులు కొనుక్కుంటాము లేకపోతే వెళ్లి కుట్టించుకొని తిరిగి వాడుతుంటాము అవునా..?? అయితే మన ఇండియాలో చాలా రకాల హాస్యాస్పదంగా వస్తువులను వాడుతూ ఉంటారు. అవునండి.. ఇపుడు ఒక  ఫోటో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి ఫోటోలు వీడియోలు మన దేశంలో చాలానే ఉన్న ఈ ఫోటో మాత్రం చాలా మందికి ఆకట్టుకుంటుంది. 

నిజానికి ఇలాంటి పనులు చేయటానికి పెద్దగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముండదు.. కాకపొతే కాస్త సమయం వెచ్చిస్తే చాలు.. మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు ఇతని తెలివి తేటలను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. 

Also Read: Aadhaar Download: హుర్రే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, OTP లేకుండానే ఆధార్‌కార్డ్ డౌన్‌లోడ్

నట్-బోల్ట్‌లతో చెప్పులు.. ??
ఏదొక సమయంలో చెప్పులు తెగిపోతాయి.. వెంటనే కుట్టించుకుంటాము... లేకపోతే మనమే వాటిని మరమ్మత్తు చేసుకుంటూ ఉంటాము.. కానీ ఒక వ్యక్తి మాత్రం.. తెగిన చెప్పులకు నట్-బోల్ట్‌లను కుట్టి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. అసలు.. ఇదెలా సాధ్యం..?? ఇంతటి ఆలోచనలు కేవలం ఇండియన్స్ మాత్రమే వస్తాయంటూ.. నెటిజన్లు కామన్స్ చేస్తున్నారు. 

వావ్ అంటున్న నెటిజన్లు.. 
ఫోటో చూసిన వారందరూ.. ఇక ఈ చెప్పు ఎప్పటికీ తెగిపోదంటూ కామెంట్స్ చేస్తున్నారు.. తెగిన చెప్పులకు నట్-బోల్ట్‌లు వాడటం ఏంటి అని ఆశ్చర్యపోతుంటే.. కాలి బొటన మరియు రెండో వేలు మధ్య నట్-బోల్ట్‌ రావటం మనం గమనించవచ్చు.. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుండగా.. ఆ వ్యక్తి వివరాలు పూర్తిగా తెలియనప్పటికీ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. 

Also Read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News