Dhanashree Chahal: గ్లామర్ తో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తున్న ధనశ్రీ చాహల్, లేటెస్ట్ ఫోటోలు వైరల్

Dhanashree Verma latest pics: టీమిండియా బౌలర్ యజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ చాహల్ తన అందంతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుటిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

డ్యాన్సర్ గా, కొరియోగ్రాఫర్‌గా, చాహల్ భార్యగా ధనశ్రీ వర్మ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు.   

2 /5

ఈ బ్యూటీ ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది.   

3 /5

ఈ అమ్మడు అందంలో ఏ హీరోయిన్ కు తీసిపోదు. ఈమె గ్లామర్ కు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది.  

4 /5

ఈ బ్యూటీ ఏదైనా షేర్ చేసిందంటే అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది.   

5 /5

అయితే ఈ భామ తరుచూ వివిధ కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌, శ్రేయస్ అయ్యర్ తో ఈమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు నెట్టింట తెగ ట్రోల్ అయ్యాయి.