Kajal Aggarwal: పెళ్లి తర్వాత మరింత గ్లామర్ డోస్ పెంచిన కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తూ మైండ్ బ్లాంకే..


Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ తెలుగు తెరను గత కొన్నేళ్లుగా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన దాదాపు 2 యేళ్లు అవుతున్న అదే అందంతో అలరిస్తూనే ఉంది. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా తన గ్లామర్ ఒలకబోయడంలో ఏ మాత్రం మొహమాట పటడం లేదు.

1 /6

తెలుగు వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు.

2 /6

తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కాజల్ అగర్వాల్.  కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో ఓవర్ నైట్ పాపులర్ అయింది కాజల్ అగర్వాల్.

3 /6

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'మగధీర'తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్. ఇందులో మిత్రవింద ఈమె గ్లామర్ కమ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

4 /6

పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంది కాజల్ అగర్వాల్.  

5 /6

మ్యారేజ్‌కు ముందు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్.. ఇపుడు అదే జోరు చూపిస్తోంది. అంతేకాదు వరుస ఫోటో షూట్స్‌తో ఎక్కడా తగ్గడం లేదు. 

6 /6

గతేడాది 'భగవంత్ కేసరి' మూవీతో పలకరించింది. తొలిసారి ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా మెప్పించింది కాజల్ అగర్వాల్..