Heroins Ill leagal contacts: కెరీర్ మంచి ఊపు మీద ఉండగానే వ్యభిచారం చేస్తే అడ్డంగా బుక్కైన హీరోయిన్స్ వీళ్లే..

Heroins Ill leagal contacts: సినిమా అదో రంగులా ప్రపంచం. ఇక్కడ హీరో, హీరోయిన్‌గా రాణించాలని ఎంతో మంది కలలు కంటారు. అందులో కొంత మంది మాత్రమే సక్సెస్ అవుతుంటారు. ఇక్కడ రాణించాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలు ఓర్చుకుంటే కానీ సరైన స్థానం దక్కదు.  చాలా మందికి కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు చేతి నిండా డబ్బులతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒక్కసారిగా అవకాశాలు తగ్గడం.. మరో ఇతర కారణాల వల్ల కొంత మంది తప్పనిసరి పరిస్థితుల్లో వ్యభిచారం చేసేందుకు సిద్ధం అవుతుంటారు. అలా అవకాశాలు లేక వ్యభిచారం చేస్తూ మీడియాకు చిక్కిన కొందరి నటీమణులు జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అలా ప్రాసిట్యూట్ చేస్తూ పట్టుపడ్డ హీరోయిన్స్ ఎవరున్నారో చూద్దాం..

1 /5

శ్వేతా బసుప్రసాద్.. తెలుగులో 'కొత్త బంగారులోకం' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. అంతకు ముందు ఈమె బాలనటిగా పలు చిత్రాల్లో నటించింది. అప్పట్లో యువకుల మనసు దోచిన శ్వేతా బసుప్రసాద్ వ్యభిచారం చేస్తూ అడ్డంగా పట్టుబడ్డారు. అంతే కాకుండా శ్వేత బసుప్రసాద్ పై ఎన్నో కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ పద్దతిగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ఆ మధ్య పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచింది.

2 /5

వినీత.. వెంకటేష్‌ హీరోగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' సినిమాలో నేపాలి అమ్మాయి పాత్రలో సెకండ్ హీరోయిన్ నటించింది వినీత. ఆ సినిమాలో అమాయకపు యువతి పాత్రలో ఎంతగానో ఆకట్టుకుంది. అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో చెన్నైలో ఓ గదిలో వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన వార్త పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.

3 /5

యమున.. ఒకప్పుడు కథానాయికగా ఓ వెలుగు వెలిగిన యుమన ప్రెజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. అయితే యమున గతంలో ఓసారి బెంగుళూరులోని ఓ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎవరో కావాలనే తనపై ఈ వార్తలను దుష్ప్రచారం చేసారని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆ వార్తలు విని తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అని పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేసింది.

4 /5

సుకన్య.. భారతీయుడు సినిమాలో ముసలి కమల్ హాసన్‌కు జోడిగా నటించింది సుకన్య. ఆ తర్వాత బాలయ్య హీరోగా నటించిన 'అధినాయకుడు'లో కథానాయికగా నటించింది. ఆ మధ్య శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తల్లిగా యాక్ట్ చేసింది. ఇక సుకన్య చెన్నైలోని ఓ బిజినెస్ మ్యాన్‌తో వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయమై సుకన్య స్పందించలేదు.

5 /5

కిన్నెర.. కిన్నెర తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అందులో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన 'చెట్టు కింద ప్లీడరు', బాలయ్య హీరోగా నటించిన 'ఆదిత్య 369'లో శ్రీకృష్ణ దేవరాయులు భార్య పాత్రలో నటించింది. సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడంతో సీరియల్స్‌లో నటించింది. అప్పట్లో ఈమె వ్యభిచారం చేస్తూ దొరికిపోయిందన్న ఆరోపణలు వచ్చాయి. కిన్నెర ఓ మీడియా ఛానెల్ స్ట్రింగ్ ఆపరేషన్‌లో  అడడ్డంగా దొరికిపోయింది. అంతే కాకుండా సినిమా ఛాన్సుల కోసం వచ్చిన యువతులతో కిన్నెర వ్యభిచారం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి.