Samantha: మ‌రోసారి హాట్ క్లీవేజ్ షో తో సెగ‌లు రేపుతున్న స‌మంత‌..

 Samantha: హీరోయిన్ సమంత  టాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌గా గ‌త 15 యేళ్లుగా స‌త్తా చూపెడోతుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో హిట్స్.. ఫ్లాప్స్.. పెళ్లి.. విడాకులు.. ఇలా ఒక సినిమాకు కావాల‌సినంత మసాలా ఉంది. రీసెంట్‌గా ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి హీరోయిన్‌గా క‌మ్ బ్యాక్ ఇచ్చింది. తాజాగా ఈమె మరోసారి హాట్ ఫోటో షూట్‌లో రెచ్చిపోయింది.

1 /5

నాగ చైతన్య హీరోగా నటించిన 'ఏమాయా చేసావే' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది సమంత. ఆ మూవీ సక్సెస్ తర్వాత సామ్ వెనుదిరిగి చూసుకోలేదు. ఈ మూవీలో జెస్సీ పాత్రలో సమంత యాక్టింగ్‌ను ఎవరు మరిచిపోలేదు.

2 /5

ద‌శాబ్ధాంన్న‌ర‌ కెరీర్‌లో స‌మంత  ఎన్నో డిఫరెంట్ మూవీస్‌తో అలరించింది. వెబ్ సిరీస్‌ల‌లో న‌టించి ఆక‌ట్టుకుంది.

3 /5

2022లో గుణ శేఖర్ డైరెక్ష‌న్‌లో చేసిన  శాకుంతలం సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మైంది.  అటు య‌శోదాతో పాటు  ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ల‌తో అల‌రించింది.

4 /5

సమంత.. ఆ మ‌ధ్యకాలంలో మయాసిటీస్ అనే వింత వ్యాధితో బాధపడి తిరిగి కోలుకుంది. ఈ విషయాన్ని అభిమానుల‌తో ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది సమంత ఓ  ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

5 /5

ఇక 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో అల‌రించిన సామ్.. త్వ‌ర‌లో సిటాడెట్ భార‌త్ వెర్ష‌న్‌లో నటించింది. త్వ‌ర‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.