Anasuya Bharadwaj: పండగంతా అనసూయలోనే కనిపిస్తోంది.. 'అబ్బ' ఎంత ముద్దుగా ఉందో!

Anasuya Bharadwaj Latest Photo Shoot. నేడు శ్రీరామ నవమి సందర్భంగా అనసూయ భరద్వాజ్ సంప్రదాయబద్ధంగా తయారయ్యారు. ఎంతలా అంటే.. పండగంతా అనసూయలోనే కనిపించేలా.

  • Apr 10, 2022, 17:59 PM IST
1 /6

నేడు శ్రీరామ నవమి సందర్భంగా అనసూయ సంప్రదాయబద్ధంగా తయారయ్యారు. ఎంతలా అంటే.. పండగంతా అనసూయలోనే కనిపించేలా.  

2 /6

తన పోటోల కారణంగా అనసూయకు సోషల్ మీడియాలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. తనపై ట్రోల్స్ వస్తే మాత్రం.. అను  ఘాటుగా బదులిస్తూ ఉంటారు.

3 /6

అనసూయకు యూత్‌లో ఫాలోయింగ్ ఒక రేంజ్‌లో ఉంటుంది. ఆమె అందాలకు యువత ఆకర్షితులు కావడంలో ఆశ్చర్యం లేదు. మతోపోగొట్టే గ్లామర్ షోతో అను ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు.   

4 /6

అను ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే కాకుండా.. వెండితెరపై కూడా తన హవా కొనసాగిస్తున్నారు. సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

5 /6

అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ యాంకర్. జబర్దస్త్ షోతో పాటుగా మరికొన్ని షోలు కూడా చేస్తున్నారు. 

6 /6

జబర్దస్త్ షోతో ఎంట్రీ ఇచ్చిన అనసూయ భరద్వాజ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ ఒకరు. ఆమె తన యాంకరింగ్, అందంతో అందరిని ఆకట్టుకుంటున్నారు.