Monalisa Hot Pics: బ్రాలెట్‌తో ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్న మోనాలిసా

భోజ్‌పురి అందాల తార, బోల్ట్ నటిగా పేరు తెచ్చుకున్న మొనాలిసా సోషల్ మీడియాలో మరోసారి హల్‌చల్ చేస్తోంది. ఆమె షేర్ చేసే హాట్ హాట్ పిక్స్ కోసం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు మరోసారి మొనాలిసా హాట్ పోజులతో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
  • Apr 10, 2022, 15:18 PM IST

Monalisa Hot Pics: భోజ్‌పురి అందాల తార, బోల్ట్ నటిగా పేరు తెచ్చుకున్న మొనాలిసా సోషల్ మీడియాలో మరోసారి హల్‌చల్ చేస్తోంది. ఆమె షేర్ చేసే హాట్ హాట్ పిక్స్ కోసం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు మరోసారి మొనాలిసా హాట్ పోజులతో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
 

1 /5

కెమేరా ముందు వివిధ రకాలుగా వివిధ పోజుల్లో ఫోటోలు దిగింది.  

2 /5

మోనాలిసా ఈ ఫోటోలు చూసి అభిమానుల గుండెలు లయ తప్పుతున్నాయి. కామెంట్ల రూపంలో ఆమెపై ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నారు.   

3 /5

ఈ ఫోటోల్లో మోనాలిసా హాట్ లుక్స్ చూస్తేనే మతి పోతుంది ఎవరికైనా. ప్రతి ఒక్కరూ ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.  

4 /5

ఈ ఫోటోల్లో మోనాలిసా బ్రాలెట్ ధరించి ఉంది. దీంతోపాటు మేచింగ్ కింద డబుల్ స్లిట్ స్కర్ట్ ధరించింది.  

5 /5

మోనాలిసా ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి