Nidhhi Agerwal: అందాల సోగసులతో కుర్రాళ్ల మతులు పోగుడుతున్న నిధి అగర్వాల్..

Nidhhi Agerwal: నిధి అగర్వాల్  కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన గ్లామర్‌తో తెలుగు సహా తమిళ ప్రేక్షకులను అలరిస్తోంది. తొందర్లోనే పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీతో పలకరించబోతుంది.

1 /6

నిధి అగర్వాల్.. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్‌' మూవీతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

2 /6

తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి' మూవీతో ఇక్కడ తొలిసారి లక్ పరీక్షించుకుంది.

3 /6

ఆ తర్వాత తెలుగులో అఖిల్ హీరోగా నటించిన 'మిస్టర్ మజ్ను' మూవీలో అలరించింది. కానీ నిధి ఫేట్ మాత్రం మారలేదు.

4 /6

నిధి అగర్వాల్.. ముంబైలో మోడల్‌గా ముందుగా ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత హీరోయిన్‌గా సత్తా చాటుతోంది.

5 /6

నిధి అగర్వాల్ గురించి చెప్పాలంటే తమిళంలో ఏకంగా అభిమానులు గుడి కట్టించుకునే స్థాయికి చేరింది.  

6 /6

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది నిధి అగర్వాల్. తెలుగులో కంటే తమిళంలోనే ఈమెకు ఎక్కువ క్రేజ్ ఉంది.