Raashii Khanna: పలుచటి చీరలో దాచినా దాగని రాశి ఖన్నా పరువాలు.. అభిమానులకు విందే..

Raashii Khanna: రాశి ఖన్నా.. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా. ఇంతింతై అన్నట్టు హీరోయిన్‌గా దూసుకుపోతుంది. అటు కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లో తనదైన శైలిలో రాణిస్తోంది. అంతేకాదు నిన్న మొన్నటి వరకు ఒద్దుగా బొద్దుగా ఉండే ఈ భామ స్లిమ్‌గా సన్నజాజి తీగలా మారిపోయింది. తాజాగా పలుచటి చీరలో తన అందాల ప్రదర్శన చేసింది.

 

1 /6

రాశీ ఖన్నా.. తెలుగులో తనదైన శైలిలో బుల్లెట్‌లా అవకాశాలను ఒడిసి పట్టేస్తోంది. కేవలం సినిమాలు మాత్రమ కాదు.. వెబ్ సిరీస్‌లో కూడా అలరించింది.

2 /6

అప్పట్లో అజయ్ దేవ్‌గణ్ 'రుద్ర'తో పాటు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో షాహిద్ కపూర్ ముఖ్యపాత్రలో నటించిన 'ఫర్జీ' వెబ్ సిరీస్‌లతో ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయింది.

3 /6

ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన ఈ భామ.. గోపీచంద్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'జిల్' మూవీతో తెలుగులో పాగా వేసేసింది.

4 /6

టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌తో 'జై లవకుశ' మినహా మిగిలిన బడా హీరోల సినిమాల్లో రాశి ఖన్నాకు సరైన అవకాశాలు రాలేదనే చెప్పాలి.

5 /6

ఇక జిల్ తర్వాత గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'పక్కా కమర్షియల్' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాశి ఖన్నాకు ఆ సినిమా ఫలితంతో నిరాశ చెందింది.

6 /6

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య సరసన నటించిన 'థాంక్యూ' మూవీ కూడా రాశి కన్నాకు చేదు ఫలితాన్నే అందించింది.